Home » Stotras » Sri Anjaneya Navaratna Mala Stotram

Sri Anjaneya Navaratna Mala Stotram

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం (Sri Anjaneya Navaratna Mala Stotram in Telugu)

మాణిక్యము (సూర్య)

తతో రావణ నీతాయా: సీతాయా: శత్రు కర్శన:
ఇయేష పదమన్వేష్రుం చారణాచరితే పథి || 1 ||

ముత్యము (చం[ద)

యన త్వేతాని చత్వారి వానరేయద యథా తవ
స్మృతిర్మతిర్హృతిర్లాక్ష్య౦ స కర్మసు న సీదతి || 2 ||

ప్రవాలము (కుజ)

అనిర్వేద: శ్రియో మూలం అనిర్వేద: పరం సుఖం
అనిర్వేదో హి సతతం సర్వార్దేషు ప్రవర్తక: || 3 ||

మరకతము (బుధ)

నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యైచ తస్యై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర యమా నిలే భ్యో
నమోస్తు చంద్రార్క మరుధణేభ్య : || 4 ||

పుష్పరాగము (గురు)
ప్రియాన్న సంభవేద్దు:ఃఖం అవపియాదధికం భయం
తాభ్యాం హియే వియుజ్యంతే నమసేషాం మహాత్మనాం || 5 ||

హీరకము (శుక్ర)
రామ: కమలపత్రాక్ష: సర్వనత్త్వ్వమనోహర: |
రూపదాక్షిణజ్యసంపన్న: ప్రసూతో జనకాత్మజే || 6 ||

ఇం(దనీలము (శని)
జయత్యతిబలో రామో లక్షణశ్చ మహాబల:
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత:
దాసోహం కోనలేంద్రస్య’రామస్యాక్షిష్ట కర్మణః;
హనుమాన్‌ శతుపైన్యానాం నిహంతా మారుతాత్మజ: || 7 ||

గోమేదకము (రాహు)
యద్యస్తి పతిశు శ్రూషా యద్యుస్తి చరితం తప:
యదివాస్త్యే కపత్నీత్వం శీతో భవ హనూమత: || 8 ||

వైడూర్యము (కేతు)
నివృుత్తవనవాసం తంత్వయా సార్దమరిందమం
అభిషికమయోధ్యాయాం క్షిపం ద్రక్ష్యసి రాఘవం || 9 ||

నవగ్రహాల, అనుగ్రహానికి,   సకల కార్య సిద్ధికి  నిత్యం ఈ ౩ శోకాలు పారాయణ చేయడం మెంచిది
నిత్యం పారాయణ చేయడం కుదరిని వారు శనివారం పారాయణ చేయడం మందిది గర్భ వతులు ఈ శ్లోకాలను చదివినా విన్నా సత్సంతానం కలుగుతుంది

source : పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు

Sri Yantrodharaka Hanuman Stotram

శ్రీ యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం (Sri Yantrodharaka Hanuman Stotram) నమామి దూతం రామస్య, సుఖదం చ సురద్రుమం ౹ పీనవృత మహాబాహుం, సర్వశతృ నివారణం ॥ నానారత్న సమాయుక్త, కుండలాది విరాజితం ౹ సర్వదాభీష్ట దాతారం, సతాం వై దృడ...

Ashta Dasa Shakti Peetha Stotram

అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం ‌(Ashta dasa Shakti Peetha Stotram) లంకాయా శాంకరీ దేవీ కామాక్షీ కాంచికాపురే ప్రద్యుమ్నేశృంకలాదేవి చాముండి క్రౌంచపట్టనే అల్లంపురే జోగులాంబ శ్రీశైలే బ్రమరాంబికా కొల్హాపురే మహాలక్ష్మీ మాహుర్యే ఏకవీరికా ఉజ్జయిన్యాం మహాకాళి పీటిక్యాం పురుహూతికా ఓడ్యాణం గిరిజాదేవి...

Abhilasha Ashtakam (Atma Veereshwara Stotram)

అభిలాషాష్టకము (ఆత్మావీరేశ్వర స్తోత్రం) (Abhilasha Ashtakam / Atmaveereshwara Stotram) ఏకం బ్రహ్మైవాద్వితీయం సమస్తం సత్యం సత్యం నేహ నానాస్తి కించిత్! ఏకోరుద్రో నద్వితీయోవతస్థే తస్మాదేకం త్వాం ప్రపద్యే మహేశం || 1 || ఏకః కర్తా త్వం హి సర్వస్య...

Sri Gnana Saraswati Bhakthi Dhara Stotram

శ్రీ జ్ఞాన సరస్వతీ భక్తి ధారా స్తోత్రమ్ (Gnana Saraswati Bhakthi Dhara Stotram) విహిత నమస్కార శరణ్యాం సుఖప్రదామ్ ఓంకార పూరిత నామార్చనాం శుభ ప్రదామ్ పురస్కార సహిత దర్శనాం ఫలప్రదామ్ బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!