Home » Stotras » Sri Bhudevi Kruta Sri Adi Varaha Stotram
bhudevi kruta aadi varaha stotram

Sri Bhudevi Kruta Sri Adi Varaha Stotram

శ్రీ భూదేవీ కృత శ్రీ ఆదివరాహ స్తోత్రం (Sri Bhudevi Kruta Sri Adi Varaha Stotram)

నమస్తే దేవ దేవేశ వరాహవదనాచ్యుత |
క్షీరసాగరసంకాశ వజ్రశృంగ మహాభుజ | ౧ |

అనేకదివ్యాభరణయజ్ఞసూత్రవిరాజిత |
అరుణారుణాంబరధర దివ్యరత్నవిభూషిత || ౨ ||

ఉద్యద్భానుప్రతీకాశపాదపద్మ నమో నమః |
బాలచంద్రాభదంష్ట్రాగ్ర మహాబలపరాక్రమః || ౩ ||

దివ్యచందనలిప్తాంగ తప్తకాంచనకుండల |
ఇంద్రనీలమణిద్యోతిహేమాంగదవిభూషిత || ౪ ||

వజ్రదంష్ట్రాగ్రనిర్భిన్నహిరణ్యాక్షమహాబల |
పుండరీకాభిరామాక్ష సామస్వనమనోహర || ౫ ||

శృతిసీమంతభూషాత్మన్సర్వాత్మన్చారువిక్రమః |
చతురాననశంభుభ్యాంవందితాయతలోచనా || ౬ ||

సర్వవిద్యామయాకారశబ్దాతీత నమో నమః |
ఆనందవిగ్రహానంత కాలకాల నమో నమః || ౭ ||

Sri Lalitha Pancharatnam

శ్రీ లలితా పంచరత్నం (Sri Lalitha Pancharatnam) ప్రాతఃస్మరామి లలితావదనారవిన్దం బిమ్బాధరం పృథులమౌక్తికశొభినాసమ్| ఆకర్ణదీర్ఘనయనం మణికుణ్డలాఢ్యం మన్దస్మితం మృగమదొజ్జ్వలఫాలదేశమ్ ||1|| దొండ పండు వంటి క్రింది పేదవి, పేద్ద ముత్యముతొ శొభించు చున్న ముక్కు, చేవులవరకు వ్యాపించిన కన్నులు, మణి కుండలములు,...

Vedasara Shiva Stavah

వేదసార శివ స్తవమ్: (VedaSara Shiva Stavah) పశూనాం పతిం పాపనాశం పరేశం గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యం | జటాజూటమధ్యే స్ఫురద్గాంగవారిం మహాదేవమేకం స్మరామి స్మరామి || 1 || మహేశం సురేశం సురారాతినాశం విభుం విశ్వనాథం విభూత్యఞ్గభూషం |...

Sri Gnana Saraswati Bhakthi Dhara Stotram

శ్రీ జ్ఞాన సరస్వతీ భక్తి ధారా స్తోత్రమ్ (Gnana Saraswati Bhakthi Dhara Stotram) విహిత నమస్కార శరణ్యాం సుఖప్రదామ్ ఓంకార పూరిత నామార్చనాం శుభ ప్రదామ్ పురస్కార సహిత దర్శనాం ఫలప్రదామ్ బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్...

Sri Sarpa Stotram

శ్రీ సర్ప స్తోత్రం (Sri Sarpa Stotram) బ్రహ్మలోకే చ యే సర్వాః శేషనాగ పురోగమాః | నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా |౧ || విష్ణులోకే చ యే సర్పాః వాసుకి ప్రముఖాశ్చ యే |...

More Reading

Post navigation

error: Content is protected !!