Home » Stotras » Dwadasha Jyotirlinga Stotram

Dwadasha Jyotirlinga Stotram

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం (Dwadasha Jyotirlinga Stotram)

సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే
జ్యోతిర్మయం చన్ద్రకలావతంసమ్ ।
భక్తిప్రదానాయ కృపావతీర్ణం
తం సోమనాథం శరణం ప్రపద్యే ॥ 1॥

శ్రీశైలశృఙ్గే విబుధాతిసఙ్గే
తులాద్రితుఙ్గేఽపి ముదా వసన్తమ్ ।
తమర్జునం మల్లికపూర్వమేకం
నమామి సంసారసముద్రసేతుమ్ ॥ 2॥

అవన్తికాయాం విహితావతారం
ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ ।
అకాలమృత్యోః పరిరక్షణార్థం
వన్దే మహాకాలమహాసురేశమ్ ॥ 3॥

కావేరికానర్మదయోః పవిత్రే
సమాగమే సజ్జనతారణాయ ।
సదైవమాన్ధాతృపురే వసన్త
మోఙ్కారమీశం శివమేకమీడే ॥4॥

పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే
సదా వసన్తం గిరిజాసమేతమ్ |
సురాసురారాధితపాదపద్మం
శ్రీవైద్యనాథం తమహం నమామి ॥ 5॥

యామ్యే సదఙ్గే నగరేఽతిరమ్యే
విభూషితాఙ్గం వివిధైశ్చ భోగైః ।
సద్భక్తిముక్తిప్రదమీశమేకం
శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ॥ 6॥

మహాద్రిపార్శ్వే చ తటే రమన్తం
సమ్పూజ్యమానం సతతం మునీన్ద్రైః ।
సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః
కేదారమీశం శివమేకమీడే ॥ 7॥

సహ్యాద్రిశీర్షే విమలే వసన్తం
గోదావరితీరపవిత్రదేశే ।
యద్ధర్శనాత్పాతకమాశు నాశం
ప్రయాతి తం త్ర్యమ్బకమీశమీడే ॥ 8॥

సుతామ్రపర్ణీజలరాశియోగే
నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః ।
శ్రీరామచన్ద్రేణ సమర్పితం తం
రామేశ్వరాఖ్యం నియతం నమామి ॥ 9॥

యం డాకినిశాకినికాసమాజే
నిషేవ్యమాణం పిశితాశనైశ్చ ।
సదైవ భీమాదిపదప్రసిద్దం
తం శఙ్కరం భక్తహితం నమామి ॥ 10॥

సానన్దమానన్దవనే వసన్త
మానన్దకన్దం హతపాపవృన్దమ్ ।
వారాణసీనాథమనాథనాథం
శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ॥ 11॥

ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్
సముల్లసన్తం చ జగద్వరేణ్యమ్ ।
వన్దే మహోదారతరస్వభావం
ఘృష్ణేశ్వరాఖ్యం శరణమ్ ప్రపద్యే ॥ 12॥

జ్యోతిర్మయద్వాదశలిఙ్గకానాం
శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ ।
స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా
ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ॥

॥ ఇతి ద్వాదశ జ్యోతిర్లిఙ్గస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Sri Kalabhairava Pancharatna Stotram

శ్రీ కాలభైరవ పంచరత్న స్తోత్రం (Sri Kalabhairava Pancharatna Stotram) గధం, కపాలం, డమరుకం త్రిశూలం హస్తాంభుజే సంతతుం త్రినేత్రం ధిగంభరం బస్మ విభూషితాంగం నమామ్యహం భైరవం ఇందుచూడం || 1 || కవిత్వధం సత్ వారమేవ మొధాం నతలయే శంభూ...

Sri Maha Ganapathy Sahasranama Stotram

శ్రీ మహా గణపతి సహస్రనామ స్తోత్రం (Sri Maha Ganapathy Sahasranama Stotram) మునిరువాచ:- కథం నామ్నాం సహస్రం తం గణేశ ఉపదిష్టవాన్ । శివదం తన్మమాచక్ష్వ లోకానుగ్రహతత్పర ॥ 1 ॥ బ్రహ్మోవాచ దేవః పూర్వం పురారాతిః పురత్రయజయోద్యమే ।...

Sri Shaneeswara Ashtottara Shatanamavali

శ్రీ శనైశ్చర అష్టోత్తర శతమామావళి (Shani Ashtottara Shatanamavali) ఓం శనైశ్చరాయ నమః ఓం శాంతాయ నమః ఓం శరణ్యాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం సర్వేశాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం సురవంద్యాయ నమః ఓం సురలోక...

Namaskara Ashtakam

నమస్కారాష్టకం (Namaskara Ashtakam) అనంతా తులాతే కసేరే స్తవావే అనంతా తులాతే కసేరే నమావే అనంతాముఖాచా శిణే శేష గాత నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా || 1 || స్మరావేమనీత్వత్పదా నిత్యభావే ఉరావేతరీ భక్తిసాఠీ స్వభావే తరావే జగా తారునీమాయా తాతా...

More Reading

Post navigation

error: Content is protected !!