శ్రీ దుర్గ ద్వాదశ నామ స్తోత్రం (Sri Durga Dwadasa nama Stotram)
ప్రథమం దుర్గా నామ ద్వితీయం తాపసోజ్జ్వలాం
తృతీయం హిమశైలసుతాంశ్చ చతుర్ధం బ్రహ్మచారిణీం
పంచమం స్కందమాతాచ షష్ఠం భీతిభంజనీం
సప్తమం శూలాయుధధరాంశ్చ అష్టమం వేదమాతృకాం
నవమం అరుణనేత్రాంశ్చ దశమం వనచారిణీం
ఏకాదశం కార్యసాఫల్యశక్తింశ్చ ద్వాదశం కామకోటిదాం ||
ఇతి శ్రీ దుర్గ ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం
Prathamaṁ durgā nāma dvitīyaṁ tāpasōjjvalāṁ
tr̥tīyaṁ himaśailasutānśca caturdhaṁ brahmacāriṇīṁ
pan̄camaṁ skandamātāca ṣhaṣṭhaṁ bhītibhan̄janīṁ
saptamaṁ śūlāyudhadharānśca aṣṭamaṁ vēdamātr̥kāṁ
navamaṁ aruṇanētrānśca daśamaṁ vanacāriṇīṁ
ēkādaśaṁ kāryasāphalyaśaktinśca dwadaśaṁ kāmakōṭidāṁ ||
ithi sri durga dwasasha nama stotram sampoornam