శ్రీ జొన్నవాడ కామాక్షీతాయి అష్టోత్తర శతనామావళి (Sri Jonnawada Kamashi Taayi Ashtottara Shatanamavali)

Jonnawada kamakshi taayi
ప్రతీ నామానికి ముందు “ఓం ఐం హ్రీం శ్రీం” తో చదవంది

 1. ఓం శివాయై నమః
 2. ఓం భవాన్యై నమః
 3. ఓం కళ్యాన్యై నమః
 4. ఓం గౌర్యై నమః
 5. ఓం శివప్రియాయై నమః
 6. ఓం కాత్యాయన్యై నమః
 7. ఓం మహా దేవ్యై నమః
 8. ఓం దుర్గాయై నమః
 9. ఓం ఆర్యాయై నమః
 10. ఓం చంద్రచూడాయై నమః
 11. ఓం చండికాయై నమః
 12. ఓం చంద్రముఖ్యై నమః
 13. ఓం చంద్రహాసకరాయై నమః
 14. ఓం చంద్ర హాసిన్యై నమః
 15. ఓం చంద్ర కోటి భాయై నమః
 16. ఓం చిద్రూపాయై నమః
 17. ఓం చిత్యళాయై నమః
 18. ఓం నిత్యాయై నమః
 19. ఓం నిర్మలాయై నమః
 20. ఓం నిష్కళాయై నమః
 21. ఓం కళాయై నమః
 22. ఓం భవ్యాయై నమః
 23. ఓం భవప్రియాయై నమః
 24. ఓం భవ్యరూపిన్యై నమః
 25. ఓం కవి ప్రియాయై నమః
 26. ఓం కామకళాయై నమః
 27. ఓం కామదాయై నమః
 28. ఓం కామరూపిన్యై నమః
 29. ఓం కారుణ్యసాగరాయై నమః
 30. ఓం కాళ్యై నమః
 31. ఓం సంసారర్నవతారికాయై నమః
 32. ఓం దుర్వాభాయై నమః
 33. ఓం దుష్టభయదాయై నమః
 34. ఓం దుర్జుయాయై నమః
 35. ఓం దురితాపహయై నమః
 36. ఓం లలితాయై నమః
 37. ఓం రాజ్యదాయై నమః
 38. ఓం సిద్దాయై నమః
 39. ఓం సిద్దేశ్యై నమః
 40. ఓం సిద్ధి దాయిన్యై నమః
 41. ఓం నిర్మదాయై నమః
 42. ఓం నియతాచారాయై నమః
 43. ఓం నిష్కమాయై నమః
 44. ఓం నిగమాలయాయై నమః
 45. ఓం అనాధభోదయై నమః
 46. ఓం బ్రహ్మాన్యై నమః
 47. ఓం కౌమార్యే నమః
 48.  ఓం గురు రూపిన్యై నమః
 49. ఓం వైష్ణవ్యై నమః
 50. ఓం సమయాచారాయ నమః
 51. ఓం కౌలిన్యై నమః
 52. ఓం కులదేవతాయై నమః
 53. ఓం సామగానప్రియాయై నమః
 54. ఓం సర్వవేదరూపాయై నమః
 55. ఓం సరస్వత్యై నమః
 56. ఓం అనంతర్యోగ ప్రియానందాయైనమః
 57. ఓం శర్మదాయై నమః
 58. ఓం శాంత్యై నమః
 59. ఓం అవ్యక్తాయై నమః
 60. ఓం శంకకుండల మండితాయై నమః
 61. ఓం శారదాయై నమః
 62. ఓం శంకర్యై నమః
 63. ఓం సాధ్యై నమః
 64. ఓం శ్యామలాయై నమః
 65. ఓం కోమలాకృత్యై నమః
 66. ఓం పుష్పిన్యై నమః
 67. ఓం పుష్పబాణాంబాయై నమః
 68. ఓం కమలాయై నమః
 69. ఓం కమలాసనాయై నమః
 70. ఓం పంచబాణ స్తుతాయై నమః
 71. ఓం పంచవర్ణ రూపయై నమః
 72. ఓం సరస్వత్యై నమః
 73. ఓం పంచమ్యై నమః
 74. ఓం పరమాలక్ష్మియై నమః
 75. ఓం పావన్యై నమః
 76. ఓం పాపహాహరిణ్యై నమః
 77. ఓం సర్వజ్ఞాయై నమః
 78. ఓం వృషభరూడాయై నమః
 79. ఓం సర్వలోక  వశంకర్యై నమః
 80. ఓం సర్వస్వతంత్రాయై నమః
 81. ఓం సర్వేశ్యై నమః
 82. ఓం సర్వమంగళకారిన్యై నమః
 83. ఓం నిరవంద్యాయై నమః
 84. ఓం నీరదాభాయై నమః
 85. ఓం నిర్మలాయై నమః
 86. ఓం నిశ్చయాత్మికాయై నమః
 87. ఓం బహిర్యాగవరార్చితాయై నమః
 88. ఓం వీణాగానరసానందాయై నమః
 89. ఓం ఆర్ధోన్మీలితలోచనాయై నమః
 90. ఓం దివ్యచందన దిగ్దాంగ్యై నమః
 91. ఓం సర్వసామ్రాజ్య రూపిన్యై నమః
 92. ఓం తరంగీకృతసాపాంగ వీక్షా రక్షితసర్వజ్ఞ నాయై నమః
 93. ఓం సుధాపానసముద్వేల హేల  మోహిత దూర్జట్యే నమః
 94. ఓం మాతంగముని సంపూజ్యాయై నమః
 95. ఓం మాతంగకుల భూషణాయై నమః
 96. ఓం మకుటాంగద మంజీర మేఖల ధామ భూషితాయై నమః
 97. ఓం ఊర్మిళాకింకిణీ రత్నకంకనాది పరిష్క్రుతాయై నమః
 98. ఓం మల్లికామాలతీ కుంద మందారం చితమస్తకాయై నమః
 99. ఓం తాంబూల కబలోదంత్క పోలతల శోబిన్యై నమః
 100. ఓం త్రిమూర్తి రూపాయై నమః
 101. ఓం త్రిలోక్యసుమోహన తనుప్రభాయై నమః
 102. ఓం శ్రీమచ్ఖక్రాదినగరీ సామ్రాజ్య శ్రీ స్వరూపిన్యై నమః
 103. ఓం శ్రీ మత్యే నమః
 104. ఓం శ్రీమాతా యై నమః
 105. ఓం శ్రీ లలితా దేవ్యై నమః
 106. ఓం శ్రీ లక్ష్మియై నమః
 107. ఓం శ్రీ కామాక్ష్యై నమః
 108. ఓం శ్రీ మల్లిఖార్జున స్వామీ సమేత శ్రీ కామాక్షి దేవ్యై నమః

నమస్తే నమస్తే నమస్తే నమః

కామాక్షి సమేతాయ కామితార్ధ ప్రదాయినే  యాజ్ఞవాటి నివాసాయ శ్రీ మల్లి నాధాయ మంగళం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!