శ్రీ తారా  మహావిద్య (Sri Tara Mahavidya)

Tara Jayanthi is celebrated in the Chaitra Masam Shukla Paksha navami (9th day ).

Tara
Swarna Tara
Neela Saraswathi

దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీ తారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. తరింప చేసే దేవి కాబట్టి తార అయ్యింది. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా అంటారు.  శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది. ఈ అమ్మవారు గురు గ్రహ దోషాలని నివారిస్తుంది. గురువారం శ్రీ తారాదేవి ని ఆరాదిస్తే గురు గ్రహ దోషాలు శాంతిస్తాయి. తార అభయప్రదాత. ఆమె ఆపదలనుండీ కాపాడుతుంది. మోక్షజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.

తారా గాయిత్రి:

ఓం తారాయైచ విద్మహే మహాగ్రాయైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ ||

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!