Home » Stotras » Yamashtakam

Yamashtakam

యమాష్టకం (Yamashtakam)

తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరః పురా |
ధర్మాంశం యం సుతం ప్రాప ధర్మరాజం నమామ్యహం || 1 ||

సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః |
అతో యన్నామ శమనమితి తం ప్రణమామ్యహం || 2 ||

యేనాంతశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరం |
క్రమానురూపకాలేన తం కృతాంతం నమామ్యహం || 3 ||

బిభర్తి దండం దండ్యాయ పాపినాం శుద్ధిహేతవే |
నమామి తం దండధరం యః శాస్తా సర్వ కర్మణాం || 4 ||

విశ్వే యః కలయత్యేవ సర్వాయుశ్చాzపి సంతతం |
అతీవ దుర్నివార్యం చ తం కాలం ప్రణమామ్యహం || 5 ||

తపస్వీ వైష్ణవో ధర్మీ సంయమీ విజితేంద్రియః |
జీవినాం కర్మఫలదం తం యమం ప్రణమామ్యహం || 6 ||

స్వాత్మారామం చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్‌ |
పాపినాం క్లేశదో యశ్చ పుణ్యం మిత్రం నమామ్యహం || 7 ||

యజ్ఞన్మ బ్రహ్మణో వంశే జ్వలంతం బ్రహ్మతేజసా |
యో ధ్యాయతి పరం బ్రహ్మ బ్రహ్మవంశం నమామ్యహం || 8 ||

ఇత్యుక్త్యా సా చ సావిత్రీ ప్రణనామ యమం మునే |
యమస్తాం విష్ణుభజనం కర్మపాకమువాచ హ || 9 ||

ఇదం యమాష్టకం నిత్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌ |
యమాత్తస్య భయం నాస్తి సర్వపాపాత్పమ్రుచ్యతే || 10 ||

మహాపాపీ యది పఠేన్నిత్యం భక్త్యా చ నారద |
యమః కరోతి తం శుద్ధం కాయవ్యాహేన నిశ్చితం || 11 ||

Ksheerabdhi Dwadasi Vratam

క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ (Ksheerabdhi Dwadasi Vratam) పూర్వము దర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ములతో గూడి ద్వైతవనమందుండగా, నచ్చటికి అనేక ఋషులతోఁ గూడి వ్యాసులవారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు తగుపూజలు సలిపి కూర్చొండబెట్టి తానును వారి...

Sri Varahi Devi Stuthi

శ్రీ వరాహీ దేవీ స్తుతి (Sri Varahi Devi Stuthi) ధ్యానం: కృష్ణ వర్ణాం తు వారాహీం మహిషస్తాం మహోదరీమ్ వరదాం దండినీం ఖడ్గం బిభ్రతీమ్ దక్షిణే కరే ఖేట పాత్రా2భయాన వామే సూకరాస్యాం భజామ్యహం స్తుతి నమోస్తు దేవి వారాహి...

Sri Dattatreya Dwadasa Nama Stotram

శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం (Sri Dattatreya Dwadasa Nama Stotram) ప్రథమస్తు మహాయోగీ ద్వితీయ ప్రభురీశ్వరః తృతీయశ్చ త్రిమూర్తిశ్చ చతుర్థో జ్ఞాన సాగరః పంచమో జ్ఞాన విజ్ఞానం షష్ఠస్యాత్ సర్వమంగళమ్ సప్తమః పుండరీకాక్షో అష్టమో దేవ వల్లభః నవమో...

Sri Ganesha Suprabhatha Stuthi

శ్రీ గణేశ సుప్రభాత స్తుతి (Sri Ganesha Suprabhatha Stuthi) శాంకరీసుప్రజా దేవ ప్రాతః కాలః ప్రవర్తతే ఉత్తిష్ట శ్రీ గణాధీశ త్రైలోక్యం మంగళం కురు || 1 || ఉత్తిష్ట భో! దయసింధో! కవినాం త్వం కవి: ప్రభో |...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!