Home » Stotras » Sri Siva Tandava Stotram

Sri Siva Tandava Stotram

శ్రీ శివ తాండవ స్తోత్రం (Sri Siva Tandava Stotram)

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలి కాం|
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివం|

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ
విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని |
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || ౨ ||

ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే |
కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || ౩ ||

జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || ౪ ||

సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః |
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః || ౫ ||

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా
నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకం |
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః || ౬ ||

కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల
ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే |
ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక
-ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ || ౭ ||

నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్
కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః |
నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః || ౮ ||

ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా
-విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరం |
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే || ౯ ||

అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతం|
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || ౧౦ ||

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస
ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ |
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః || ౧౧ ||

దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్
గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః |
తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే || ౧౨ ||

కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ |
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహం || ౧౩ ||

ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతం |
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం || ౧౪ ||

పూజావసానసమయే దశవక్త్రగీతం యః
శంభుపూజనపరం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || ౧౫ |

Sri Rajarajeshwari Mathruka Stavah

శ్రీ రాజరాజేశ్వరీ మాతృకా స్తవః (Sri Rajarajeshwari Mathruka Stavah) కళ్యాణాయుత పూర్ణచంద్రవదనాంప్రా​ణేశ్వరానందినీం పూర్ణం పూర్ణతరాంపరేశమహిషీంపూర్​ణామృతాస్వాదీనీం సంపూర్ణాంపరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం || ఏకారాది సమస్త వర్ణ వివిధాకారైక చిద్రూపిణీం చైతన్యాత్మక చక్రరాజనిలయాం చక్రాంత సంచారిణీం...

Sri Rudra Ashtakam

శ్రీ రుద్రాష్టకం (Sri Rudra Ashtakam) నమామీశ మీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం అజం నిర్గుణం నిర్వి కల్పం నిరీగం చిదాకార మాకాశ వాసం భజేహం నమామీశ మీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ...

Sri Venkatesa Dwadasa nama Stotram

శ్రీ వేంకటేశ ద్వాదశనామస్తోత్రం (Sri Venkatesa Dwadasa nama Stotram) వేంకటేశో వాసుదేవో వారిజాసనవందితః | స్వామిపుష్కరిణీవాసః శంఖచక్రగదాధరః || ౧ || పీతాంబరధరో దేవో గరుడారూఢశోభితః | విశ్వాత్మా విశ్వలోకేశో విజయో వేంకటేశ్వరః || ౨ || ఏతద్ద్వాదశనామాని త్రిసంధ్యాం యః...

Sri Devi Khadgamala Stotram

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం (Sri Devi Khadgamala Stotram) శ్రీ దేవీ ప్రార్థన హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ | వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ || అస్య...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!