ఆదిత్య కవచం స్తోత్రం

aditya kavacha stotramఓం అస్య శ్రీ ఆదిత్య కవచ మహా మంత్రస్య అగస్త్యొ భగవాన్ ఋషి: అనుష్టుప్ చంధః
ఆదిత్యొ దేవతా గ్రుమ్బీజం నీమ్ శక్తిః సూం కీలకం మమ ఆదిత్య ప్రసాద సిద్ధయర్దె
ఆదిత్య కవచ స్తోత్ర మంత్ర జపే వినియోగహ

ధ్యానం
జపాకుసుమ సంకాసమ్ ద్విబుజమ్ పద్మహస్తకం
సింధూరాంబర మాల్యమ్ చ రక్తగంధాను లేపనం ||1||

మాణిక్య రత్న కచితమ్ సర్వాభరణ భూషితం
సప్తాస్వ రధవాహం తు మేరమ్ చైన ప్రదక్షిణం ||2||

దేవాసుర వారై ర్వమ్ ధ్యమ్ ఘృణిబిహీ పరిశేవితం
ధ్యాయే త్పటే సువర్ణాభ్యాం సూర్యస్య కవచం ముదా ||3||

ఘృణి:పాతు శిరోదేశే సూర్యః పాతు లలాటకం
ఆధిత్యొలోచ నేపాతు శ్రుతీం పాతు దివాకరః || 4||

ఘ్రానమ్ పాతు సధా భాను ర్ముఖం పాతు సదా రవిః
జిహ్వం పాతు జగన్నెథ్రః కంటమ్ పాతు విభావసుః ||5||

ఘ్రాణాం పతు సధా బాను ర్ముఖం పాతు సదా రవిః
జిహ్వం పాతు జాగనేత్రః కంత్టం పాతు విభావసుహు || 6||

స్కంధౌ గ్రహ పతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః
కార వాబ్జా కరః పాతు హృదయం పాతు భానుమాన్ ||7 ||

మధ్యం పాతు సుసప్తాస్వో నాభిమ్ పాతు నాభో మనిః
ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్దినీ  || 8 ||

ఊరు పాతు సురశ్రే జానుని పాతుభాస్కరః
జంఘే మే పాతు మార్తండోః గుల్ఫౌ పాతు త్విషాంపతిః || 9 ||

సర్వ రోగభయా దీభ్యో ముచ్యతేనాత్ర సంశయః
సంవత్సర ముపాసి త్వా సామ్రాజ్య పదవీం లభేత్  || 10 ||

అనేక రత్న సంయుక్తం స్వర్ణ మాణిక్య భూషణం
కల్పవృక్ష సమకీర్ణం కదాంబ కుసుమ ప్రియం || 11||

అశేష రోగ శాంత్యర్ధమ్ ధ్యాయే దాదిత్య మండలం
తప్తకాంచన సంకాశం సహస్ర కిరణ వృతమ్ || 12||

సిందూర వర్ణాయ సుమండలాయ
సువర్ణ రత్నాభరనాయ తుభ్యం
పద్మాబి నేత్రాయ సుపన్‌కజయ
బ్రహ్మేంద్ర నారాయణ శంకరాయ

సంరక్త ఛూర్ణం సమవర్ణ తోయం
సుకుంకుమాభం స కుశం సపుష్పమ్
ప్రదత్త మాదాయ చ హేమపాత్రే
ప్రశస్త నాధమ్ భగవంత మీడే

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!