Home » Sri Durga Devi » Sri Durga Sooktam

Sri Durga Sooktam

శ్రీ దుర్గా సూక్తం (Sri Durga Sooktam)

ఓం || జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతివేదః’ |
స నః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితా‌త్యగ్నిః ||

తామగ్నివ ర్ణాం తప సా జ్వలంతీం వై రోచనీం కర్మఫలేషుజుష్టామ్ |
దుర్గాం దేవీగ్‍మ్ శరణమహం ప్రపద్యే సుతర సి తరసే  నమః’ ||

అగ్నే త్వం పారయా నవ్యో అస్మాంథ్ స్వస్తిభిరతి దుర్గాణివిశ్వా |
పూశ్చ పృథ్వీ బహులా న ఉర్వీ భవా తోకాయ తన’యాయశంయోః ||

విశ్వాని నో దుర్గహా జాతవేదః సింధున్న నావా దు’రితాతిపర్షి |
అగ్నే అత్రివన్మనసా గృణానో ‌స్మాకం బోధ్యవితా తనూనామ్ ||

పృతనా జితగ్ం సహమానముగ్రమగ్నిగ్‍మ్ హువేమ పరమాథ్  సధస్థాత్ |
స నః పర్  షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితా‌త్యగ్నిః ||

ప్రత్నోషి  కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్య శ్చ సత్సి |
స్వాంచాగ్నే తనువం  పిప్రయ స్వాస్మభ్యం చసౌభగమాయజస్వ ||

గోభిర్జుష్ట మయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ |
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంతామ్ ||

ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి  ధీమహి  తన్నో దుర్గిః ప్రచోదయాత్ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||

Sri Narayana Suktam

శ్రీ నారాయణ సూక్తం (Sri Narayana Suktam) ఓం సహ నా’వవతు | సహ నౌ’ భునక్తు | సహ వీర్యం’ కరవావహై | తేజస్వినావధీ’తమస్తు మా వి’ద్విషావహై” || ఓం శాంతిః శాంతిః శాంతిః’ || ఓం || సహస్రశీర్’షం...

Sri Durga Devi Chandrakala Stuti

దేవీ చన్ద్రకళాస్తుతీ (Sri Durga Devi Chandrakala Stuti) వేధోహరీశ్వరస్తుత్యాం విహర్త్రీం వింధ్య భూధరే! హర ప్రాణేశ్వరీం వన్దే హన్త్రీం విబుధవిద్విషామ్!!  || 1 || భావం: బ్రహ్మ విష్ణు రుద్రులచే స్తోత్రింపబినది – వింధ్య పర్వతమున విహరించునది, శివుని ప్రాణేశ్వరి, దేవ...

Sri Hanumat Suktam

శ్రీ హనుమత్ సూక్తం  (Sri Hanumat Suktam) శ్రీ మాన్ సర్వలక్షణ సంపన్నో జయప్రదః సర్వాభరణ భూషితముదా మహోన్నతో ష్ట్రమారూడః కేసరీ ప్రియనందనః  వాయుతనూజః యధేచ్చః పంపా విహారీ గంధమాదన సంచారీ హేమ ప్రకారాంచిత కనక కదళీ వనాంతర నివాసః పరమాత్మా...

Vamsavrudhi Kara Sri Durga Kavacham

వంశవృద్ధికరం (వంశాఖ్యం) శ్రీ దుర్గా కవచం (Vamsavrudhi Kara Sri Durga Kavacham) శనైశ్చర ఉవాచ భగవన్ దేవదేవేశ కృపయా త్వం జగత్ప్రభో | వంశాఖ్యం కవచం బ్రూహి మహ్యం శిష్యాయ తేఽనఘ | ( ఽ = అ అని...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!