Home » Sri Durga Devi » Sri Durga Apaduddharaka Ashtakam

Sri Durga Apaduddharaka Ashtakam

శ్రీ దుర్గాపదుద్ధార స్తోత్రం (Sri Durga Apaduddharaka Ashtakam)

నమస్తే శరణ్యే శివే సానుకమ్పే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే  |
నమస్తే జగద్వన్ద్యపాదారవిన్దే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే  || ౧||

నమస్తే జగచ్చిన్త్యమానస్వరూపే నమస్తే మహాయోగివిఙ్యానరూపే  |
నమస్తే నమస్తే సదానన్ద రూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే  || ౨||

అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జన్తోః  |
త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే  || ౩||

అరణ్యే రణే దారుణే శుత్రుమధ్యే జలే సఙ్కటే రాజగ్రేహే ప్రవాతే  |
త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే  || ౪||

అపారే మహదుస్తరేఽత్యన్తఘోరే విపత్ సాగరే మజ్జతాం దేహభాజామ్  |
త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే  || ౫||

నమశ్చణ్డికే చణ్డోర్దణ్డలీలాసముత్ఖణ్డితా ఖణ్డలాశేషశత్రోః  |
త్వమేకా గతిర్విఘ్నసన్దోహహర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే  || ౬||

త్వమేకా సదారాధితా సత్యవాదిన్యనేకాఖిలా క్రోధనా క్రోధనిష్ఠా  |
ఇడా పిఙ్గలా త్వం సుషుమ్నా చ నాడీ  నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే  || ౭||

నమో దేవి దుర్గే శివే భీమనాదే సదాసర్వసిద్ధిప్రదాతృస్వరూపే  |
విభూతిః సతాం కాలరాత్రిస్వరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే  || ౮||

శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం మునిదనుజవరాణాం వ్యాధిభిః పీడితానామ్  |
నృపతిగృహగతానాం దస్యుభిస్త్రాసితానాం త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద || ౯||

||  ఇతి సిద్ధేశ్వరతన్త్రే హరగౌరీసంవాదే ఆపదుద్ధారాష్టకస్తోత్రం సంపూర్ణం ||

ఫలం : రాహుగ్రహ దోష నివారణ స్తోత్రం

Sri Surya Ashtakam

శ్రీ సూర్య అష్టకం (Sri Surya Ashtakam) ॥ శ్రీ గణేశాయ నమః ॥ సాంబ ఉవాచ ॥ ఆదిదేవం నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర । దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే || 1 || సప్తాశ్వరథమారూఢం ప్రచణ్డం కశ్యపాత్మజమ్...

Totakashtakam

తోటకాష్టకం గురుర్నామ్నా మహిమ్నాచ శంకరో యో విరాజతే | తదీయాంఘ్రిగళద్రేణు కణాయాస్తు నమో మమ || విదితాఖిల శాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్ధ నిధే హృదయే కలయే విమలం చరణం భవ శంకరదేశిక మే శరణం || 1 || కరుణా వరుణాలయ...

Sri Chandika Ashtakam

శ్రీ చండికా అష్టకం (Sri Chandika Ashtakam) श्री चण्डिकाष्टकम् (Sri Chandika Ashtakam in Hindi) सहस्रचन्द्रनित्दकातिकान्त-चन्द्रिकाचयै- दिशोऽभिपूरयद् विदूरयद् दुराग्रहं कलेः । कृतामलाऽवलाकलेवरं वरं भजामहे महेशमानसाश्रयन्वहो महो महोदयम् ॥ १॥ विशाल-शैलकन्दरान्तराल-वासशालिनीं त्रिलोकपालिनीं कपालिनी...

Sri Pashupati Ashtakam

శ్రీ పశుపతి అష్టకం(Sri Pashupati Ashtakam) పశుపతీన్దుపతిం ధరణీపతిం భుజగలోకపతిం చ సతీపతిం | ప్రణతభక్తజనార్తిహరం పరం భజత రే మనుజా గిరిజాపతిం || 1 || న జనకో జననీ న చ సోదరో న తనయో న చ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!