శ్రీ వేంకటేశ్వరా అష్టకం (Sri Venkateshwara Ashtakam)

శేషాద్రివాసం శరదిందుహాసం  – శృంగారమూర్తిం శుభదాన కీర్తిం
శ్రీ శ్రీనివాసం శివదేవ సేవ్యం – శ్రీ వేంకటేశ్వర శిరసా నమామి || 1 ||

సప్తాద్రి దేవం సురరాజ సేవ్యం – సంతాపనాశం సువిలాస కోశం
సప్తాశ్వ భాసం సుమనోజ్ఞ భూషం – శ్రీ వేంకటేశ్వర శిరసా నమామి || 2 ||

భూలోకపుణ్యం భువనైకగణ్యం – భోగేంద్ర చక్ర భవరోగ వైద్యం
భాస్వత్కిరీటం బహుభాగ్య వంతం – శ్రీ వేంకటేశ్వర శిరసా నమామి || 3 ||

లోకంత రంగం లయకార మిత్రం – లక్ష్మీ కళత్రం లలితాబ్జ నేత్రం
శ్రీ విష్ణుదేవం సుజనైకగమ్యం – శ్రీ వేంకటేశ్వర శిరసా నమామి || 4 ||

వీరాధి వీరం వినుగాది రూడం – వేదాంత వేదం విబుదాంశి వంద్యం
వాగీశమూలం వరపుష్ప మూలిం – శ్రీ వేంకటేశ్వర శిరసా నమామి || 5 ||

సంగ్రామ భీమం సుజనాభి రామం – సంకల్పపూరం సమతాప్రచారం
సర్వత్ర సంస్థం సకలాగమస్తం – శ్రీ వేంకటేశ్వర శిరసా నమామి || 6 ||

శ్రీ చూర్ణఫాలం సుగుణాలవాలం – శ్రీ పుత్రితం శుకముఖ్య గీతం
శ్రీ సుందరీశం శిశిరాంత రంగం – శ్రీ వేంకటేశ్వర శిరసా నమామి || 7 ||

సంమోహ దూరం సుఖ శిరుసారం – దాక్షిణ్యభావం దరహాస శోభం
రాజాధిరాజం రమయా విహారం – శ్రీ వేంకటేశ్వర శిరసా నమామి || 8 ||

విద్యారణ్య యతీ శౌణ – విశ్వగురు యశస్వినా
శ్రీ వెంకటేశ్వరమ్యాష్ట – కమరం పరికీర్తితం

శ్రీ వెంకటేశస్య దయాపరస్య – స్తోత్రంచ దివ్యంర సుజనాలి భాష్యం
సంసారతారం సుసుభాల వాలం – పఠంతు నిత్యం విభుదాశ్చ సత్యం

Related Posts

2 Responses

  1. Vijaya

    I don’t think last 2stangas r correct.. Vidya ranya yathi Sena lines should be at last as it says Venkateswara ramyastakavaram parikirthitam

    Reply

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!