Home » Stotras » Sri Karthikeya Pragya Vivardhana Stotram

Sri Karthikeya Pragya Vivardhana Stotram

శ్రీ కార్తికేయ ప్రజ్ఞా వివర్ధనా స్తోత్రం (Sri  Karthikeya Pragya Vivardhana Stotram)

స్కంద ఉవాచ

యోగీశ్వరో మహాసేనః కార్తికేయోఽగ్నినందనః ।
స్కందః కుమారః సేనానీః స్వామీ శంకరసంభవః ॥ 1 ॥

గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః ।
తారకారిరుమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః ॥ 2 ॥

శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహః ।
సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః ॥ 3 ॥

శరజన్మా గణాధీశపూర్వజో ముక్తిమార్గకృత్ ।
సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనః ॥ 4 ॥

అష్టావింశతినామాని మదీయానీతి యః పఠేత్ ।
ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో మూకో వాచస్పతిర్భవేత్ ॥ 5 ॥

మహామంత్రమయానీతి మమ నామానుకీర్తనమ్ ।
మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్యా విచారణా ॥ 6 ॥

ఇతి శ్రీ రుద్రయామలే ప్రజ్ఞావివర్ధనాఖ్యం శ్రీమత్కార్తికేయ స్తోత్రమ్ ॥

Sri Bhavani Bhujanga Prayatha Stotram

శ్రీ భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం (Sri Bhavani Bhujanga Prayatha Stotram) షడాధార పంకేరు హాందర్విరాజ త్సుషుమ్నాంత రాలే తితే జోల సంతీమ్ | సుధా మండలం ద్రావయంతీం పిబంతీం సుధామూర్తి మీడే చిదానంద రూపామ్. |1| జ్వలత్కోటి బాలార్క...

Vyasa Kruta Navagraha Stotram

వ్యాస కృత నవగ్రహ స్తోత్రం (Vyasa Kruta Navagraha Stotram) ఓం ఆదిత్యయ, సోమయ మంగళాయ భుధయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ తమోరిం సర్వ పాపగన్నం ప్రణతోస్మి దివాకరం దధి...

Sri Subramanya Stotram

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (Sri Subramanya Stotram) నీల కంఠ వాహనం ద్విషద్ భుజం కిరీటినం లోల రత్న కుండల ప్రభా అభిరామ షణ్ముఖం శూల శక్తి దండ కుక్కుట అక్ష మాలికా ధరం బాలం ఈశ్వరం కుమారశైల వాసినం భజే...

More Reading

Post navigation

error: Content is protected !!