శ్రీ కామాఖ్యా స్తోత్రం (Sri Kamakhya Stotram) జయ కామేశి చాముండే జయ భూతాపహారిణి । జయ సర్వగతే దేవి కామేశ్వరి నమోఽస్తు తే ॥ 1 ॥ విశ్వమూర్తే శుభే శుద్ధే విరూపాక్షి త్రిలోచనే । భీమరూపే శివే విద్యే కామేశ్వరి నమోఽస్తు తే ॥ 2 ॥ మాలాజయే జయే జంభే భూతాక్షి క్షుభితేఽక్షయే । మహామాయే మహేశాని కామేశ్వరి నమోఽస్తు తే ॥ 3 ॥ భీమాక్షి భీషణే దేవి సర్వభూతక్షయంకరి ।... Read More
