Home » Stotras » Sringeri Sri Nrusimha Bharathi Sri Guru Paduka Stotram

Sringeri Sri Nrusimha Bharathi Sri Guru Paduka Stotram

శ్రీ శృంగేరి జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి విరచిత శ్రీ గురుపాదుకా స్తోత్రం (Sringeri Sri Nrusimha Bharathi Virachita Sri Guru Paduka Stotram)

నాలీకనీకాశపదాదృతాభ్యాం
నారీవిమోహాదినివారకాభ్యామ్
నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 1 ||

శమాదిషట్కప్రదవైభవాభ్యాం
సమాధిదానవ్రతదీక్షితాభ్యామ్
రమాధవాంఘ్రి స్థిరభక్తిదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 2 ||

నృపాలిమౌలివ్రజరత్నకాన్తి-
సరిద్విరాజజ్ఝషకన్యకాభ్యామ్
నృపత్వదాభ్యాం నతలోకపంక్తేః
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 3 ||

అనన్తసంసారసముద్రతార
నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యా
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 4|

పాపాన్ధకారార్కపరమ్పరాభ్యాం
తాపత్రయాహీన్ద్రఖగేశ్వరాభ్యమ్
జాడ్యాబ్ధిసంశోషణబాడవాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 5 ||

కవిత్వవారాశినిశాకరాభ్యాం
దారిద్ర్‌యదావామ్బుధిమాలికాభ్యామ్
దూరీకృతానమ్రవిపత్తతిభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 6 ||

నతా యయోః శ్రీపతితాం సమీయుః
కదాచిదప్యాశు దరిద్రవర్యాః
మూకశ్చ వాచస్పతితాం హి తాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 7 ||

కామాదిసర్పవ్రజభఞ్జకాభ్యా
వివేకవైరాగ్యనిధిప్రదాభ్యామ
బోధప్రదాభ్యాం ద్రుతమోక్షదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 8||

స్వార్చాపరాణామఖిలేష్టదాభ్య
స్వాహాసహాయాక్షధురంధరాభ్యామ
స్వాన్తాచ్ఛభావప్రదపూజనాభ్య
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 9 ||

జగద్గురు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి వారి విరచిత గురు పాదుకా స్తోత్రం

Sankata Mochana Sri Hanuman Stotram

संकट मोचन हनुमान् स्तोत्रम् (Sankata Mochana Sri Hanuman Stotram) काहे विलम्ब करो अंजनी-सुत ,संकट बेगि में होहु सहाई ।। नहिं जप जोग न ध्यान करो ,तुम्हरे पद पंकज में सिर...

Sri Lakshmi Ganapathi Stotram

శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం (Sri Lakshmi Ganapathi Stotram) ఓం నమో విఘ్న రాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీర్యం నాగ యజ్ఞోప శోభితం అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం ఓం హ్రాం...

Sri Subrahmanya Manasa Puja

శ్రీ సుబ్రహ్మణ్య మానస పూజ (Sri Subrahmanya Manasa Puja) శ్రీమన్మేరుధరాధరాధిప మహాసౌభాగ్యసంశోభితే మన్దారద్రుమవాటికాపరివృతే శ్రీస్కన్దశైలేమలే సౌధే హాటకనిర్మితే మణిమయే సన్మణ్టపాభ్యన్తరే బ్రహ్మానన్దఘనం గుహాఖ్యమనఘం సింహాసనం చిన్తయే ॥ ౧॥ మదనాయుతలావణ్యం నవ్యారుణశతారుణం నీలజీమూతచికురం అర్ధేన్దు సదృశాలికం ॥ ౨॥ పుణ్డరీకవిశాలాక్షం...

Sri Bala Tripura Sundari Kavacham

శ్రీ బాలా త్రిపుర సుందరి కవచం  (Sri Bala Tripura Sundari Kavacham) అస్య శ్రీ బాలా కవచ స్తోత్ర మంత్రస్య శ్రీ దక్షిణామూర్తి ఋషిః పంక్తిస్చంద్రః శ్రీ బాలాత్రిపురసుందరి దేవతా ఐం బీజం సౌహు శక్తిః క్లీం కీలకం శ్రీ...

More Reading

Post navigation

error: Content is protected !!