Home » Khadgamala » Sri Kamalatmika devi Khadgamala Stotram

Sri Kamalatmika devi Khadgamala Stotram

శ్రీ కమలాత్మికా ఖడ్గమాలా స్తోత్రం (Sri Kamalatmika devi Khadgamala Stotram)

అస్య శ్రీ కమలాత్మికా ఖడ్గమాలా స్తోత్రమహామంత్రస్య భృగు, దక్ష, బ్రహ్మ ఋషయః, నానాచందాంసి శ్రీ కమలాత్మికా దేవతా, శ్రీ0 బీజం, ఐం శక్తి:, హ్రీ0 కీలకం అఖండ ఐశ్వర్యం ఆయురారోగ్య ప్రాప్తయే జపే వినియోగః

ధ్యానం:
కాంతాకాంచన సన్నిభాo హిమగిరిప్రఖ్యయ్ చతుర్భిర్గజై
హ్రస్తోక్షిప్త హిరణ్యామత ఘటైరాసించమానాం శ్రియం |
బిభ్రాణామ్ పరమబ్జయుగ్మమభయం హస్తై: కిరీటోజ్వలం
క్షౌమబద్ద నితంబ వలితాం వందే అరవింద స్థితామ్ ||

కమలాత్మిక నామం

వాసుదేవమయి, సంకర్షణమయి, ప్రద్యుమ్నమయి, అనిరుద్ధమయి, శ్రీధర్మయి హృషీకేశవమయి, వైకుంటమయి, విశ్వరూపమయి, సలిలమయి, గుగ్గులమయి, కురుంటకమయి, శంఖనిధిమయి, వసుధామయి, పద్మనిధిమయి, వసుమతిమయి, జహ్నుసుతామయి, సూర్యసుతామయి, ద్వితీయావరణ రూపిణి సర్వ ధన ప్రద చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |

బలాకమయి, విమలామయీ,కమలామయి, వనమాలికామాయి, విభీషికామయి, మాళికామాయి, శాంకరీమయి, వసుమాలికామయి తృతీయావరణ రూపిణి సర్వ శక్తి ప్రద చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |

భారతీమయి, పార్వతీమయి, చాంద్రీమయి, శచీమయి, దమకమయి, ఉమామయి, శ్రీమయి , సరస్వతీమయి,దుర్గామయి, ధరణీమయి, గాయత్రిమాయి,దేవీమయి, ఉషామయి, చతుర్దావరణ రూపిణి సర్వ సిద్దిప్రద చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |

అనురాగ మహాలక్ష్మీ బాణమయి, సంవాద మహాలక్ష్మీ బాణమయి, విజయా మహాలక్ష్మీ బాణమయి, వల్లభా మహాలక్ష్మీ బాణమయి, మదా మహాలక్ష్మీ బాణమయి, హర్షా మహాలక్ష్మీ బాణమయి, బలా మహాలక్ష్మీ బాణమయి, తేజా మహాలక్ష్మీ బాణమయి, పంచమావరణ రూపిణి సర్వ సంక్షోభణ చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |

బ్రాహ్మిమయి, మహేశ్వరీమయి, కౌమారీమయి, వైష్ణవీమయి, వారాహీమయి, ఇంద్రాణీమయి, చాముండామయి, మహాలక్ష్మీమయి, షష్టావరణ రూపిణి సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |

ఐరావతమయి, పుండరీకమయి, వామనమయి, కుముదమయి, అంజనమయి, పుష్పదంతమయి, సార్వభౌమమయి, సుప్రతీకమయి, సప్తమావరణ రూపిణి సర్వాశాపరిపూరక చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |

సూర్యంయి, సోమమయి, భౌమమయి, బుధమయి, బృహస్పతిమయి, శుక్రమయి, శనేశ్చరమయి, రాహుమయి, కేతుమయి, అష్టమావరణ రూపిణి సర్వరోగహర చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |

లం పృద్వీమయి, రం అగ్నిమయి, హం ఆకాశమయి, వం ఉదకమయి,యం వాయుమయి నవమావరణ రూపిణి సర్వానందమయి చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |

నివృతిమయి, ప్రతిష్టామయి, విద్యామయి, శాంతిమయి, దశమావరణ రూపిణి సర్వ శాపహర చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |

గాయత్రీ సహిత బ్రహ్మమయి, సావిత్రీసహిత విష్ణుమయి, సరస్వతీసహిత రుద్రమయి, లక్ష్మీ సమేత కుబేరమయి, రతిసహిత కామమయి, పుష్టిసహిత విజ్ఞరాజమాయి, శంఖనిధి సహిత వసుధామయి, పద్మనిధి సహిత వసుమతిమయి, గాయాత్రాది సహిత కమలాత్మికా, దివౌఘుగురురూపిణి, సిధ్దఔగుగురురూపిణి , మానవౌఘుగురురూపిణి, శ్రీగురురూపిణి, పరమగురురూపిణి, పరమేష్ఠిగురురూపిణి, పరాపరగురురూపిణి , అణిమాసిద్దే, లఘిమాసిద్దే, మహిమాసిద్దే, ఈశిత్వసిద్దే, వశిత్వసిద్దే, ప్రాకామ్యసిద్దే, భుక్తిసిద్దే, ఇచ్చాసిద్దే, ప్రాప్తిసిద్దే, సర్వకామసిద్దే, ఏకాదశావరణ రూపిణి సర్వార్థ సాధక చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |

వరాభయమయి, వటుకమయి, యోగినీమయి, క్షేత్రపాలమయి, గణపతిమయి, అష్టవసుమయి, ద్వాదశాదిత్యమయి, ఏకాదశరుద్రమయి, సర్వభూతమయి, శృతి, స్మృతీ, ధృతి, శ్రద్దా, మేధా, వజ్రసహిత ఇంద్రమయి, శక్తిసహిత అగ్నిమయి, దండ సహిత యమమయి ,ఖడ్గసహిత నిరృతిమయి, పాశసహిత వరుణమయి, అంకుశసహిత వాయుమాయి, గదాసహిత సోమమయి, శూలసహిత ఈశానమయి, పద్మసహిత బ్రహ్మమయి, చక్రసహిత అనంతమయి, ద్వాదశావరణ రూపిణి త్ర్యైలోక్య మోహన చక్రస్వామిని అనంత సమేత సదాశివ భైరవసేవిత శ్రీ కమలాత్మికా నమస్తే నమస్తే నమస్తే నమః |

ఇతి శ్రీ కమలాత్మికా ఖడ్గమాలా స్తోత్రం సంపూర్ణం

Sri Bagalamukhi Mahavidya

శ్రీ బగళా ముఖీ దేవి (Sri Bagalamukhi Mahavidya) Baglamukhi Jayanti is celebrated in the month of Vaishakam (8th day) Shukla Paksha Astami day as per telugu calendar. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీబగళా...

Sri Bhuvaneswari Ashtothram

శ్రీ భువనేశ్వరీ దేవి అష్టోత్తర శతనామావలీ (Sri Bhuvaneshwari Devi Ashotharam) ఓం శ్రీ మహామాయాయై నమః ఓం శ్రీ మహావిద్యాయై నమః ఓం శ్రీ మహాయోగాయై నమః ఓం శ్రీ మహోత్కటాయై నమః ఓం శ్రీ మాహేశ్వర్యై నమః ఓం...

Sri Shodashi Mahavidya

శ్రీ షోడశీ దేవి (Sri Shodashi Mahavidya) Shodasi (Tripura Sundari Devi) Jayanti is celebrated in the month of Margharisa and day of Powrnima margashirsha month as Chandra manam. శ్రీ షోడశీ దేవి...

Sri Baglamukhi Brahmastra Mala Mantra

శ్రీ బగలాముఖి బ్రహ్మాస్త్ర మాలా మన్త్రః (Sri Baglamukhi Brahmastra Mala Mantra) శ్రీ గణేశాయ నమః అథ బ్రహ్మాస్త్ర మాలా మంత్రః ఓం నమో భగవతి చాముండే నరకంక గృధ్రోలూక పరివార సహితే శ్మశాన ప్రియే నర రుధిర మాంస...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!