శ్రీ సుదర్శన అష్టోత్తర శతనామావళి (Sri Sudarshana Ashtottara Sathanamavali)

 1. ఓం సుదర్శనాయ నమః
 2. ఓం చక్రరాజాయ నమః
 3. ఓం తేజోవ్యూహాయ నమః
 4. ఓం మహాద్యుతయే నమః
 5. ఓం సహస్రబాహవే నమః
 6. ఓం దీప్తాంగాయ నమః
 7. ఓం అరుణాక్షాయ నమః
 8. ఓం ప్రతాపవతే నమః
 9. ఓం అనేకాదిత్య సం కాశాయ నమః
 10. ఓం ద్వజాలాభిరంజితాయ నమః
 11. ఓం సౌదామినీసహస్రాభాయ నమః
 12. ఓం మణి కుండలశోభితాయ నమః
 13. ఓం పంచభూతమునోరూపాయ నమః
 14. ఓం షట్కోణాంతరసంస్థితాయ నమః
 15. ఓం హరాంతఃకరణోభూతాయ నమః
 16. ఓం రోషభీషణవిగ్రహాయ నమః
 17. ఓం హరిపాణిలసత్ పద్మాయ నమః
 18. ఓం విహారరామమనోహరాయ నమః
 19. ఓం శ్రీకారరూపాయ నమః
 20. ఓం సర్వజ్ఞాయ నమః
 21. ఓం సర్వలోకార్చితప్రభవే నమః
 22. ఓం చతుర్వేశసహస్రారాయ నమః
 23. ఓం చతుర్వేదమయా య నమః
 24. ఓం అనలాయ నమః
 25. ఓం భక్త చాంద్రమసజ్యోతిషే నమః
 26. ఓం భవరోగ వినాశకాయ నమః
 27. ఓం మకారాత్మనే నమః
 28. ఓం రక్షోత్ కృషితాంగాయ నమః
 29. ఓం సర్వ దైత్యగ్రైవణాళ నమః
 30. ఓం విభేదనమహాగజాయ నమః
 31. ఓం భీమదంష్ట్రాయ నమః
 32. ఓం జ్వాలాకారాయ నమః
 33. ఓం భీమకర్మణే నమః
 34. ఓం త్రిలోచనాయ నమః
 35. ఓం నీలవర్ణాయ నమః
 36. ఓం నిత్యసుఖాయ నమః
 37. ఓం నిర్మలశ్రియై నమః
 38. ఓం నిరంజనాయ నమః
 39. ఓం రక్తమాల్యాంబరధరాయ నమః
 40. ఓం రక్తచందనరూషితాయ నమః
 41. ఓం రాజోగుణాంఘృయే నమః
 42. ఓం శూరాయ నమః
 43. ఓం రక్షఃకులయమోపమాయ నమః
 44. ఓం నిత్య క్షేమకరాయ నమః
 45. ఓం సర్వజ్ఞాయ నమః
 46. ఓం పాషండజనమండనాయ నమః
 47. ఓం నారాయణాజ్ఞాననువర్తినే నమః
 48. ఓం లనమార్త ప్రకాశ కాయ నమః
 49. ఓం ఫణినందనదోర్దండఖండనాయ నమః
 50. ఓం విజయాకృతయే నమః
 51. ఓం మిత్రభావినే నమః
 52. ఓం సర్వమయాయ నమః
 53. ఓం తమోవిధ్వంసనాయ నమః
 54. ఓం రజస్సత్వతమోద్వర్తినే నమః
 55. ఓం త్రిగుణాత్మనే నమః
 56. ఓం త్రిలోకధృతే నమః
 57. ఓం హరిమాయాగుణోపేతాయ నమః
 58. ఓం అవ్యయాయ నమః
 59. ఓం అక్షస్వరూపభాజే నమః
 60. ఓం పరమాత్మనే నమః
 61. ఓం పరంజ్యోతిషే నమః
 62. ఓం పంచకృత్య పరాయణాయ నమః
 63. ఓం జ్ఞానశక్తిబలైశ్వర్యయ నమః
 64. ఓం వీర్యతేజప్రభామయాయ నమః
 65. ఓం సతసత్ పరాయ నమః
 66. ఓం పూర్ణాయ నమః
 67. ఓం వాంగ్మయాయ నమః
 68. ఓం వాతాయ నమః
 69. ఓం అచ్యుతాయ నమః
 70. ఓం జీవాయ నమః
 71. ఓం హరయే నమః
 72. ఓం హంసరూపాయ నమః
 73. ఓం పంచాశత్ పీఠరూపకాయ నమః
 74. ఓం మాతృకామండలాధ్యక్షాయ నమః
 75. ఓం మధుధ్వంసినే నమః
 76. ఓం మనోమయాయ నమః
 77. ఓం బుద్ధిరూపాయ నమః
 78. ఓం చిత్తసాక్షిణే నమః
 79. ఓం సారాయ నమః
 80. ఓం హంసాక్షరద్వీ’యాయ నమః
 81. ఓం మంత్రయంత్రప్రభావాయ నమః
 82. ఓం మంత్రయంత్రమయాయ నమః
 83. ఓం విభవే నమః
 84. ఓం క్రియాస్పదాయ నమః
 85. ఓం శుద్ధాయ నమః
 86. ఓం త్రివిక్రమాయ నమః
 87. ఓం నిరాయుధాయ నమః
 88. ఓం అసరమ్యాయ నమః
 89. ఓం సర్వాయుధసమన్వితాయ నమః
 90. ఓం ఓంకార రూపాయ నమః
 91. ఓం పూర్ణాత్మనే నమః
 92. ఓం ఆంకరాత్ సాధ్యభంజనాయ నమః
 93. ఓం ఐంకారాయ నమః
 94. ఓం వాక్ ప్రదాయ నమః
 95. ఓం వాగ్మినే నమః
 96. ఓం శ్రీంకారైశ్వర్యవర్ధనాయ నమః
 97. ఓం క్లీంకార మోహనాకారాయ నమః
 98. ఓం హుంఫట్ క్షోభణాకృతయే నమః
 99. ఓం ఇంద్రార్చితమనో వేగాయ నమః
 100. ఓం ధరణిభారనాశకాయ నమః
 101. ఓం వీరారాధ్యా య నమః
 102. ఓం విశ్వరూపాయ నమః
 103. ఓం వైష్ణవాయ నమః
 104. ఓం విష్ణుభక్తి దాయ నమః
 105. ఓం సత్య వ్రతాయ నమః
 106. ఓం సత్య వరాయ నమః
 107. ఓం సత్యధర్మనుషజ్ఞకాయ నమః
 108. ఓం నారాయణకృపావ్యూహతేజస్కరాయ నమః

ఇతి శ్రీ సుదర్శన అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!