Home » Sri Garuda » Sri Garuda Prayoga Mantram

Sri Garuda Prayoga Mantram

శ్రీ గరుడ ప్రయోగ మంత్రం (Sri Garuda Prayoga Mantram)

ఓం ఈం ఓం నమో భగవతే శ్రీ మహా గరుడాయ పక్షీంద్రాయ విష్ణు వల్లభాయ త్రైలోక్య పరిపూజితాయ ఉగ్రభయంకర కాలానల రూపాయ వజ్ర నఖాయ వజ్ర తుండాయ వజ్ర దంతాయ వజ్ర దంష్ట్రాయ  వజ్ర పుచ్చాయ వజ్ర పక్షోలక్షిత శరీరాయ ఓమికేయెహి శ్రీ మహా గరుడా ప్రతిమా శాసనాస్మిన్న విషా విష దుష్టానాం విషం దూషయ దూషయ స్ప్రుష్టానాం నాశయ నాశయ దంత శూకానాం విషం ధారయ ధారయ ప్రలీనం విషం ప్రణాశయ ప్రణాశయ సర్వ విషం  నాశయ నాశయ హన హన ధహ ధహ పచ పచ భస్మీ కురు భస్మీ కురు  హుం ఫట్ స్వాహా ||

చంద్ర మండల సంఖాష సూర్య మండల ముష్టిక పృథ్వీ మండల ముధ్రాంగ  శ్రీ మహా గరుడాయ విషం హర హర హుం    ఫట్ స్వాహా | ఓం క్షిప స్వాహా ఓం ఈం సచ్చరథి  సచ్చరథి తత్కారి మత్కారి విషానాంచ విషరూపిణి విషదూషిని విష షోషిని విషనాశిని విషహారిణీ హతం విషంనష్టం విషం అంత ప్రలీనం విషం ప్రణస్తం విషం హతం త బ్రహ్మణా విషం హతం |

హతమింద్రస్చ్య  వజ్రేన స్వాహా

Sri Subrahmanya Shasti

శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి (Sri Subrahmanya Shasti) దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో “శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి” వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును “శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి” గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత...

Sri Kali Kshamaparadha Stotram

శ్రీ కాళీ క్షమాపరాధ స్తోత్రం (Sri Kali Kshamaparadha Stotram) ప్రాగ్దేహస్థోయ దాహం తవ చరణ యుగాన్నాశ్రితో నార్చితోఽహం తేనాద్యా కీర్తివర్గేర్జఠరజదహనైర్బాద్ధ్యమానో బలిష్ఠైః | క్షిప్త్వా జన్మాంతరాన్నః పునరిహభవితా క్వాశ్రయః క్వాపి సేవా క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాలే...

Yamashtakam

యమాష్టకం (Yamashtakam) తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరః పురా | ధర్మాంశం యం సుతం ప్రాప ధర్మరాజం నమామ్యహం || 1 || సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః | అతో యన్నామ శమనమితి తం ప్రణమామ్యహం || 2 || యేనాంతశ్చ...

Sri Siva Sahasranama Stotram

శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ (Sri Siva Sahasranama Stotram) ఓం నమః శివాయ స్థిరః స్థాణుః ప్రభుర్భానుః ప్రవరో వరదో వరః | సర్వాత్మా సర్వవిఖ్యాతః సర్వః సర్వకరో భవః || 1 || జటీ చర్మీ శిఖండీ చ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!