Home » Dandakam » Sri Vinayaka Dandakam

Sri Vinayaka Dandakam

శ్రీ వినాయక దండకం (Sri Vinayaka Dandakam)

శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీ నాధ సంజాతస్వామి శివాసిద్ధి విఘ్నేశ,     నీ పాద పద్మంబులన్, నిదు కంటంబు నీ   బొజ్జ నీ మోము నీ మౌలి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబు నీ కరలంబు నీ పెద్ద వక్త్రంబు నీ పాద హస్తంబు లంబో దరంబున్ సదమూషకాశ్వంబు నీ మంద హాసంబు నీచిన్న తొండంబు నీ గుజ్జ రూపంబు నీ సూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమంబక్ష తాల్జాజులున్ చంపకంబుల్ తగన్ మల్లెలున్మోల్లులు న్ముంఛి చేమంతులున్ దేల్లగాన్నేరులున్ మంకెనలన్ పోన్నలన్ పువ్వులు న్మంచి దూర్వంబులన్ దెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముంచేసి విఘ్నేశ్వరా నీకుతేంకాయ పోన్నంటిపండ్లున్ మఱిన్మంచివౌ నిక్షుఖండంబులన్ రేగుబండ్లప్పడాల్ వడల్ నేయిబూరెల్ మరిన్ గోదుమప్పంబులు న్వడల్ పునుగులున్భూరేలున్ న్గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ దేనెయుంజున్ను బాలాజ్యము న్నాను బియ్యంచామ్రంబు బిల్వంబు మేల్ బంగురున్ బల్లెమందుంచి నైవేద్య బంచనీరానంబున్ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా! నిన్ను బూజింపకే యన్యదైవంబులం బ్రార్ధనల సేయుటల్ కాంచనం బోల్లకే యిన్ము దాగోరు చందంబుగాదే మహాదేవ ! యోభక్తమందార ! యోసుందరాకారా ! యోభాగ్య గంభీర ! యోదేవ చూడామణీ లోక రక్షా మణీ ! బందు చింతామణీ ! స్వామీ నిన్నెంచ, నేనంత నీ దాసదాసాది దాసుండ శ్రీ దొంతరాజాన్వ వాయుండ రామాబిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునించేసి శ్రీమంతుగన్ జూచి హృత్పద్మ సింహాసనారూడతన్ నిల్పి కాపాడుటేకాడు విన్గోల్చి ప్రార్ధించు భక్తాళికిన్ గోంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ బుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ కల్గగాజేసి పోషించు మంటిన్ గృహన్ గావుమంటిన్ మహాత్మా యివే వందనంబుల్ శ్రీ గణేశా ! నమస్తే నమస్తే నమస్తే నమః ||

Sri Shodasha Ganapathy Stotram

షోడశ గణపతి స్తోత్రం (Sri Shodasha Ganapathy Stotram) విఘ్నేశవిధి మార్తాండ చండేంద్రోపేంద్ర వందితః | నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే || ప్రథమం బాల విఘ్నేశం, ద్వితీయం తరుణం భవేత్ | తృతీయం భక్త విఘ్నేశం, చతుర్థం వీరవిఘ్నకమ్...

Sri Maha Ganapathy Sahasranama Stotram

శ్రీ మహా గణపతి సహస్రనామ స్తోత్రం (Sri Maha Ganapathy Sahasranama Stotram) మునిరువాచ:- కథం నామ్నాం సహస్రం తం గణేశ ఉపదిష్టవాన్ । శివదం తన్మమాచక్ష్వ లోకానుగ్రహతత్పర ॥ 1 ॥ బ్రహ్మోవాచ దేవః పూర్వం పురారాతిః పురత్రయజయోద్యమే ।...

Sri Ganesha Mangala Ashtakam

శ్రీ గణేశ మంగళాష్టకమ్ (Sri Ganesha Mangala ashtakam) గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే | గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్ || 1 || నాగయఙ్ఞోపవీదాయ నతవిఘ్నవినాశినే | నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ || 2 || ఇభవక్త్రాయ చేంద్రాది...

Darida Dahana Ganapathy Stotram

దారిద్ర్య దహన గణపతి స్తొత్రం (Darida Dahana Ganapathy Stotram) సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధుం గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రదం చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం ప్రపుల్ల వారిజాసనం భజామి సింధురాననః || 1 ||...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!