Home » Stotras » Sri Karthikeya Stotram

Sri Karthikeya Stotram

శ్రీ కార్తికేయ స్తోత్రం (Sri Karthikeya Stotram)

విమల నిజపదాబ్జ వేద వేదాంతవేద్యం
సమకుల గురుదేహం వాద్యగాన ప్రమోదం
రమణ గుణజాలం రాగరాడ్భాగినేయం
కమలజ సుత పాదం కార్తికేయం భజామి
శివ శరణజాతం శైవయోగం ప్రభావం
భవహిత గురునాథం భక్తబృంద ప్రమోదం
నవరస మృదుపాదం నాద హ్రీంకార రూపం
కవన మధురసారం కార్తికేయం భజామి
పాకారాతి సుతా ముఖాబ్జ మధుపం బాలేందు మౌళీశ్వరం
లోకానుగ్రహ కారణం శివసుతం లోకేశ త(స)త్త్వప్రదం
రాకాచంద్ర సమాన చారువదనం రంభోరు వల్లీశ్వరం
హ్రీంకార ప్రణవ స్వరూపం లహరీమ శ్రీ కార్తికేయం భజే
మహాదేవా జ్ఞాతం శరవణభవం మంత్ర శరభం
మహాతత్త్వానందం పరమలహరి మందమధురం
మహాదేవాతీతం సురగణం యుతం మంత్ర వరదం
గుహం వల్లీనాథం మమహృదిభజే గృధగిరీశం
నిత్యాకారం నిఖిల వరదం నిర్మలం బ్రహ్మతత్త్వం
నిత్యం దేవైర్వినుత చరణం నిరికల్పాదియోగం
నిత్యేడ్యం తం నిగమ విదితం నిర్గుణం దేవ నిత్యం
వందే మమ గురువరం నిర్మలం కార్తికేయం

ఇతి శ్రీ కార్తికేయ స్తోత్రం సంపూర్ణం

Mahishasura Mardhini Stotram

మహిషాసుర మర్దినీ స్తోత్రం (Mahishasura Mardini Stotram) అయిగిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందసుతే గిరివర వింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణుసుతే భగవతి హే శితి కంఠకుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే జయజయ హే మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే. || 1 ||...

Singarakonda Sri Prasannanjaneya Swamy temple

శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం(Singarakonda Sri Prasannanjaneya Swamy temple) శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం శింగరాయ కొండ గ్రామము నందు ప్రకాశం జిల్లా లో ఉంది. ఈ ఆలయానికి సుమారు 600 సంవత్సరాల చరిత్ర ఉన్నది. శ్రీవరాహ నరసింహ...

Sri Kanakadhara Stotram

కనకధారా స్తోత్రం (Kanakadhara Stotram) అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం | అంగీకృతాఖిల విభూతిర పాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః || 1 || భావం: మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ చెట్టుకు ఆడుతుమ్మెదలు ఆభరణములైనట్లు, పులకాంకురములతోడి...

Sri Pratyangira Devi Suktam

శ్రీ ప్రత్యంగిరా సూక్తం (Sri Pratyangira Devi Suktam / Rukkulu) యాం కల్పయంతి వహతౌ వధూమివ విశ్వరూపాం హస్తకృతాం చికిత్సవః | సారాదేత్వప నుదామ ఏనాం || 1 || శీర్షణ్వతీ నస్వతీ కర్ణిణీ కృత్యాకృతా సంభృతా విశ్వరూపా |...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!