అంధకృత శివ స్తోత్రం (Andha Kruta Shiva Stotram)

మహాదేవం విరూపాక్షం చంద్రార్థకృత శేఖరం |
అమృతం శాశ్వతం స్థాణుం నీలకంఠం పినాకినం ||
వృషభాక్షం మాహాజ్ఞేయం పురుషం సర్వకామదం |
కామారిం కామదహనం కామరూపం కపర్దినం ||
విరూపం గిరీశం భీమం స్రగ్విణం రక్త వాసనం |
యోగినం కాలదహనం త్రిపురఘ్నం కపాలినం||
గూఢవ్రతం గుప్తమంత్రం గంభీరం భావగోచరం |
అణిమాదిగుణాధారం త్రిలోక్యైశ్వర్యదాయకం||
వీరం వీరహణం ఘోరం విరూపం మాంసలంపటుమ్ |
మహామాంసాదమున్మత్తం భైరవం వై మహేశ్వరం ||
త్రైలోక్య ద్రావణం లుబ్ధం లుబ్ధకం యజ్ఞసూదనం |
కృత్తికానాం సుతైర్యుక్తమున్మత్తం కృత్తివాసనం ||
గజకృత్తి పరీధానం క్షుబ్ధం భుజగభూషణమ్ |
దద్యాలంబం చ వేతాలం ఘోరం శాకిని పూజితం ||
అఘోరం ఘోరదైత్యఘ్నం ఘోరఘోషం వనస్పతిం |
భస్మాంగం జటిలం శుద్ధం భేరుండ శతసేవితం ||
భూతేశ్వరం భూతనాథం పంచభూతాశ్రితం ఖగం ||
క్రోధితం నిష్ఠురం చండం చండీశం చండికాప్రియం |
చండం తుంగం గరుత్మంతం నిత్య మాసవ భోజనం|
లేనిహానం మహారౌద్రం మృత్యుం మృత్యోరగోచరం ||
మృత్యోర్మృత్యుం మహాసేనం శ్మశానారణ్య వాసినం |
రాగం విరాగం రాగాంధం వీతరాగ శతార్చితం ||
సత్త్వం రజస్తమోధర్మమధర్మం వాసవానుజం |
సత్యం త్వసత్యం సద్రూపమసద్రూపమహేతుకం ||
అర్థనారీశ్వరం భానుం భాను కోటీశతప్రభం |
యజ్ఞం యజ్ఞ పతిం రుద్రమీశానం వరదం శివం ||
అష్టోత్తరశతం హ్యేతన్మూర్తీనాం పరమాత్మనః |
శివస్య దానవో ధ్యాయన్ ముక్తస్తస్త్మాన్మహాభయాత్ ||

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: