శ్రీ విజయ దుర్గా స్తోత్రం (Sri Vijaya Durga Stotram)

దుర్గాదుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ |
దుర్గమచ్చేదినీ దుర్గసాధినీ దుర్గానాశినీ || 1 ||

దుర్గాతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా |
దుర్గమజ్ఞానదా దుర్గదైత్య లోకదవానలా || 2 ||

దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణి |
దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా || 3 ||

దుర్గమజ్ఞానసంస్థానా దుర్గమధ్యానభాసినీ |
దుర్గమోహ దుర్గమతా దుర్గమార్ధ స్వరూపిణి || 4 ||

దుర్గమాసురసంహంత్రీ దుర్గమాయుధధారిణీ |
దుర్గమార్గీ దుర్గమతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ || ౫ ||

దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గధారిణీ
నామావళిమిమాం యస్తు దుర్గాయా మమ మానవః || ౬ ||

పఠెేత్ సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: