Home » Stotras » Sri Shyamala Stuti

Sri Shyamala Stuti

శ్రీ శ్యామలా స్తుతి (Sri Shyamala Stuti)

మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసం ఑
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసాస్మరామి || 1 ||

చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగాశోణే |
పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః || 2 ||

మాతా మరకతశ్యామ మాతంగి మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కడంబవనవాసినీ |
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే
జయ సంగీతరసికే జయ లీలా శుక ప్రియే || 3 ||

శ్రీ స్స్వయం సర్వతీర్దాత్మికే సర్వామంత్రాత్మికే
సర్వతంత్రాత్మికే సర్వాముద్రాత్మికే
సర్వశక్త్యాత్మికే సర్వ వర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే
పాహిమాం పాహిమాం పాహి || 4 ||

ఇతి శ్యామలా స్తుతిః సంపూర్ణం

సర్వ విద్యాప్రాప్తి

Sri Nandeeshwara Swamy / Nandikeshwara

శ్రీ నందీశ్వర వృతాంతం (Sri Nandeeshwara swamy) శివాలయంలోకి అడుగుపెట్టగానే శివుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటారు. నంది రెండు కొమ్ముల మధ్య నుండి శివుడ్ని చూస్తే మరికొందరు నంది చెవి లో తమ కోరికలను చెప్పుకుంటారు. మరియు నంది యొక్క...

Thiruppavai Pasuram 9

తిరుప్పావై తొమ్మిదవ  పాశురం – 9  (Thiruppavai Pasuram 9) త్తమణ్ణ మాడత్తిచ్చిట్రుమ్ విళక్ేరియ ధూపమ్ కమళ త్తియిల్ణై మేల్ కణ్ వళరుమ్ మామాన్ మగళే ! మణ్ణకేదవమ్ త్తళ్ త్తర్వాయ్ మామీర్! అవళై యెళుప్పోరో ఉన్ మగళ్ దాన్ ఊమైయో...

Navagraha Karavalamba Stotram

నవగ్రహ కరావలంబ స్తోత్రమ్ (Navagraha Karavalamba Stotram) జ్యోతీశ దేవ భువనత్రయ మూలశక్తేగోనాథ భాసుర సురాదిభిరీద్యమాన ।నౄణాంశ్చ వీర్య వర దాయక ఆదిదేవఆదిత్య వేద్య మమ దేహి కరావలమ్బమ్ ॥ ౧॥ నక్షత్రనాథ సుమనోహర శీతలాంశోశ్రీ భార్గవీ ప్రియ సహోదర శ్వేతమూర్తే...

Sri Shyamala Shodasha Nama Stotram

శ్రీ శ్యామల షోడశ నామా స్తోత్రం (Sri Shyamala Shodasha Nama Stotram) హయగ్రీవ ఉవాచ  తాం తుష్టువుః షోడశభిర్నామభిర్నాకవాసినః | తాని షోడశనామాని శృణు కుంభసముద్భవ || ౧ సంగీతయోగినీ శ్యామా శ్యామలా మంత్రనాయికా | మంత్రిణీ సచివేశీ చ...

More Reading

Post navigation

error: Content is protected !!