శ్రీ శరవణభవ మాలా మంత్రం (Sri Saravanabhava Mala Mantram)
ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ, మహా బలపరాక్రమాయ, క్రౌంచ గిరి మర్దనాయ, అనేక అసుర ప్రాణాపహరాయ, ఇంద్రాణీ మాంగళ్య రక్షకాయ, త్రయత్రింశత్కోటి దేవతా వందితాయ, మహా ప్రళయ కాలాగ్ని రుద్ర పుత్రాయ, దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలకాయ, మహా బల వీర సేవిత భద్రకాళీ వీరభద్ర మహా భైరవ సహస్ర శక్తి అఘోరాస్త్ర మహాబల హనుమంత నారసింహ వరాహాది దిగ్బంధనాయ, సర్వదేవతా సహితాయ, ఇంద్రాగ్ని యమ నిరుఋతి వరుణ వాయు కుబేర ఈశాన్య ఆకాశ పాతాళ దిగ్బంధనాయ, సర్వచండగ్రహాది నవకోటి గురునాధాయ, నవకోటి దానవ శాకినీ డాకినీ కామినీ మోహినీ స్తంభినీ గండ భైరవ భూం భూం దుష్ట భైరవ సహితాది కాటేరీ సీటేరీ పంపు శూన్య భూత ప్రేత పిశాచ భేతాళ బ్రహ్మ రాక్షస దుష్ట గ్రహాన్ బంధయ బంధయ, షణ్ముఖాయ, వజ్రశక్తి చాపధరాయ సర్వ దుష్ట గ్రహాన్ ప్రహారయ ప్రహారయ, సర్వ దుష్టగ్రహాన్ ఉచ్ఛాటయోచ్ఛాటయ, సర్వ దుష్టగ్రహాన్ బంధ బంధ, సర్వ దుష్టగ్రహాన్ ఛింది ఛింది, సర్వ దుష్టగ్రహాన్ నిగ్రహ నిగ్రహ, సర్వ దుష్టగ్రహాన్ ఛేదయ ఛేదయ, సర్వ దుష్టగ్రహాన్ నాశయ నాశయ, సర్వ జ్వరం నాశయ నాశయ, సర్వ రోగం నాశయ నాశయ, సర్వ దురితం నాశయ నాశయ, ఓం శ్రీం హ్రీం క్లీం సౌ: సం శరవణభవోద్భవాయ, షణ్ముఖాయ, శిఖి వాహనాయ, కుమారాయ, కుంకుమ వర్ణాయ, కుక్కుట ధ్వజాయ, హుంఫట్ స్వాహా
శం శరవణభవాయ నమః