Home » Ashtakam » Srimanarayana Ashtakshara Stuthi

Srimanarayana Ashtakshara Stuthi

శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి (Srimanarayana Ashtakshara Stuthi)

(ఓం) నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర
వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః | 1 |

(న)మో దేవాదిదేవాయ దేహసంచారహేతవే
దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః | 2 |

(మో)హనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితమ్
మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః | 3 |

(నా)రాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే
నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః | 4 |

(రా)మచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకమ్
కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః | 5 |

(య)జ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ
యజ్ఞాంగరూపిణే తుభ్యం యకారాయ నమో నమః | 6 |

(ణా)కారం లోకవిఖ్యాతం నానాజన్మఫలప్రదమ్
నానాభీష్టప్రదం వందే ణాకారాయ నమో నమః | 7 |

(య)జ్ఞకర్త్రే యజ్ఞభర్త్రే యజ్ఞరూపాయ తే నమః
సుజ్ఞానగోచరాయాzస్తు యకారాయ నమో నమః | 8 |

Madhurashtakam

మధురాష్టకం (Madhurashtakam) అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురమ్ । హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 1 ॥ వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురమ్ । చలితం...

Sri Radha Ashtakam

శ్రీ రాధాష్టకమ్ (Sri Radha Ashtakam) ఓం దిశిదిశిరచయన్తీం సఞ్చయన్నేత్రలక్ష్మీం విలసితఖురలీభిః ఖఞ్జరీటస్య ఖేలామ్ । హృదయమధుపమల్లీం వల్లవాధీశసూనో- రఖిలగుణగభీరాం రాధికామర్చయామి ॥ ౧॥ పితురిహ వృషభానో రత్నవాయప్రశస్తిం జగతి కిల సయస్తే సుష్ఠు విస్తారయన్తీమ్ । వ్రజనృపతికుమారం ఖేలయన్తీం సఖీభిః...

Sri Ranganatha Ashtakam

శ్రీ రంగనాథా అష్టకం (Sri Ranganatha Ashtakam) పద్మాదిరాజే గురుదౌదిరాజే విరచరాజే సుర రాజరాజే | త్రైలోక్య రాజే అఖిల రాజరాజే శ్రీ రంగరాజే నమతా నమామి || 1 || శ్రీ చిత్తశాయీ భజగేంద్రశాయీ, నాదార్కశాయీ, ఫణిభోగశాయీ అంబోదిశాయీ, వతత్రశాయీ,...

Sri Rajarajeshwari Ashtakam

శ్రీ రాజరాజేశ్వరీ స్తోత్రం (Sri Rajarajeshwari Ashtakam) అంబాశాంభవి చంద్రమౌళి రబలా పర్ణా ఉమాపార్వతీ కాళీ హైమావతీ శివాత్రిణయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనీ శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 1 || అంబామోహినిదేవతా...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!