శ్రీ తులసీ షోడశ నామావళి (Sri Tulasi Shodasa Namavali) తులసీ శ్రీ మహలక్ష్మీ: విద్యాః విద్యాయశస్వినీ ధర్మ్యా ధర్మాననా దేవీ దేవ దేవ మనః ప్రియా || లక్ష్మీ ప్రియసఖీ దేవీ దౌర్భుమిరచలా చలా షోడశై తాని నామాని తులస్యాః కీర్తయన్నరః లభతే సుతరాం భక్తిం అంతే విష్ణుపదం లభేత్ || తులసీ భూర్మహాలక్ష్మీ: పద్మినీ శ్రీర్హరిప్రియా తులసీ శ్రీసఖీ శుభే పాపహారిణీ పుణ్య దే నమస్తే నారదనుతే నారాయణ మనః ప్రియే || Tulasi... Read More
