Home » Ashtothram » Gakara Ganapathy Ashtothra Shatanamavali
gakara ganapathy ashtottaram 108

Gakara Ganapathy Ashtothra Shatanamavali

గకార గణపతి అష్టోత్తర శతనామావళి (Gakara Ganapathy Ashtothra Shatanamavali)

  1. ఓం గకారరూపాయ నమః
  2. ఓం గం బీజాయ నమః
  3. ఓం గణేశాయ నమః
  4. ఓం గానవందితాయ నమః
  5. ఓం గణనీయాయ నమః
  6. ఓం గణాయ నమః
  7. ఓం గణ్యాయనమః
  8. ఓం గణనాతీత సద్గుణాయ నమః
  9. ఓం గగనాదికస్రుజే నమః
  10. ఓం గంగా సుతాయ నమః
  11. ఓం గంగాసుతార్చితాయ నమః
  12. ఓం గంగా ధర ప్రీతికరాయ నమః
  13. ఓం గవీశేడ్యా య నమః
  14. ఓం గదాధరసుతాయ నమః
  15. ఓం గద్యపద్యాత్మక కవిత్వ దాయ నమః
  16. ఓం గజాస్యాయ నమః
  17. ఓం గజలక్ష్మీ వతే నమః
  18. ఓం గజవాజిరధ ప్రదాయ నమః
  19. ఓం గంజానిరత శిక్షా క్రుతయే నమః
  20. ఓం గణితజ్ఞాయ నమః
  21. ఓం గన్నోత్తమాయ నమః
  22. ఓం గండదానాంచితాయ నమః
  23. ఓం గన్త్రే నమః
  24. ఓం గండోపల సమాకృతయే నమః
  25. ఓం గగనవ్యాపకాయ నమః
  26. ఓం గమ్యాయ నమః
  27. ఓం గమనాదివివర్జితాయ నమః
  28. ఓం గండదోషహరాయ నమః
  29. ఓం గతిదాయ నమః
  30. ఓం గతమృత్యవే నమః
  31. ఓం గతోద్బవాయ నమః
  32. ఓం గంధప్రియాయ నమః
  33. ఓం గంధవాహాయ నమః
  34. ఓం గంధసింధూర బృందగాయ నమః
  35. ఓం గంధాది పూజితాయ నమః
  36. ఓం గవ్యభోక్త్రే నమః
  37. ఓం గర్గాదిసన్నుతాయ నమః
  38. ఓం గరిస్టాయ నమః
  39. ఓం గరభిదే నమః
  40. ఓం గర్వహరాయ నమః
  41. ఓం గరలి భూషణాయ నమః
  42. ఓం గవిస్టాయ నమః
  43. ఓం గర్జితారావాయ నమః
  44. ఓం గంభీర హృదయాయ నమః
  45. ఓం గదినే నమః
  46. ఓం గలత్కుష్టహరాయ నమః
  47. ఓం గర్భప్రదాయ నమః
  48. ఓం గర్భార్భ రక్షకాయ నమః
  49. ఓం గర్భాధారాయ నమః
  50. ఓం గర్భవాసి శిశుజ్ఞాన ప్రదాయ నమః
  51. ఓం గరుత్మత్తుల్యజవనాయ నమః
  52. ఓం గరుడధ్వజ వందితాయ నమః
  53. ఓం గయేడితాయ నమః
  54. ఓం గయాశ్రాద్ధ ఫలదాయ నమః
  55. ఓం గయాక్రుతయే నమః
  56. ఓం గదాధరావతారినే నమః
  57. ఓం గంధర్వనగరార్చితాయ నమః
  58. ఓం గంధర్వగాన సంతుష్టాయ నమః
  59. ఓం గరుడాగ్రజ వందితాయ నమః
  60. ఓం గణరాత్ర సమారాధ్యాయ నమః
  61. ఓం గర్హణా స్తుతి సామ్యధియే  నమః
  62. ఓం గర్తాభనా భయే నమః
  63. ఓం గవ్యూతి దీర్ఘతుండాయ నమః
  64. ఓం గభస్తిమతే నమః
  65. ఓం గర్హితాచారాదూరాయ నమః
  66. ఓం గరడోఫల భూషితాయ నమః
  67. ఓం గజారి విక్రమాయ నమః
  68. ఓం గంధమూష వాజినే నమః
  69. ఓం గతశ్రమాయ నమః
  70. ఓం గవేషణీయాయ నమః
  71. ఓం గహనాయ నమః
  72. ఓం గహనస్థముని స్తుతాయ నమః
  73. ఓం గవయచ్చిదే నమః
  74. ఓం గండకభిదే నమః
  75. ఓం గహ్వారాపధ వారణాయ నమః
  76. ఓం గజదంతా యుధాయ నమః
  77. ఓం గర్జద్రిపుఘ్నాయ నమః
  78. ఓం గజకర్ణి కాయ నమః
  79. ఓం గజచర్మామయచ్చెత్రే నమః
  80. ఓం గణాధ్యక్షాయ నమః
  81. ఓం గణిర్చితాయ నమః
  82. ఓం గణికానర్తన ప్రీతాయ నమః
  83. ఓం గచ్ఛతే నమః
  84. ఓం గంధఫలీ ప్రియాయ నమః
  85. ఓం గంధకాధిర సాధీశాయ నమః
  86. ఓం గణకా నందదాయ కాయ నమః
  87. ఓం గరభాదిజనుర్హర్త్రే నమః
  88. ఓం గండకీ గాహనోత్స కాయ నమః
  89. ఓం గండూషీకృత వారాశయే నమః
  90. ఓం గరిమాలఘిమాదిదాయ నమః
  91. ఓం గవాక్షవ త్సవు ధవాసినే నమః
  92. ఓం గర్భితాయ నమః
  93. ఓం గర్భిణీ సుతాయ నమః
  94. గంధామాదనశైలాభాయ నమః
  95. ఓం గండభేరుండ విక్రమాయ నమః
  96. ఓం గదితాయ నమః
  97. ఓం గద్గదారావ సంస్తుతాయ నమః
  98. ఓం గహ్వారీ ప్రతయే నమః
  99. ఓం గద్యేడ్యాయ నమః
  100. ఓం గతభియే నమః
  101. ఓం గదితాగమాయ నమః
  102. ఓం గర్హనీయ గుణా భావాయ నమః
  103. ఓం గంగాదిక శుచి ప్రదాయ నమః
  104. ఓం గణనాతీత విద్యాశ్రీ బలాయుష్యాది దాయకాయ నమః
  105. ఓం గణపతయే నమః
  106. ఓం గజముఖాయ నమః
  107. ఓం గజాననాయ నమః
  108. ఓం గణాధ్యక్షాయ నమః

ఇతి శ్రీ గ కార గణపతి అష్టోత్తర శతనామావళి సమాప్తం

Sri Ashta Vinayaka Prarthana

శ్రీ అష్ట వినాయక ప్రార్థనా(Sri Ashta Vinayaka Prarthana) స్వస్తి శ్రీ గణనాయకం గజముఖం మోరేశ్వరం సిద్ధిదం బల్లాలం మురుళం వినాయక మిదం చింతామణి ధేవరం లేహ్యాద్రి గిరిజాత్మజం సువరధం విఘ్నేశ్వర ఓక్షరం గ్రామే రంజనసంస్థితో గణపతిహి కుర్యాత్సదా మంగళం Svasthi...

Sri Gomatha Ashtottaram Shatanamavali

శ్రీ గోమాత అష్టోత్తర శతనామావళి (Sri Gomatha Ashtottaram Shatanamavali) ఓం కృష్ణవల్లభాయై నమః ఓం కృష్ణాయై నమః ఓం శ్రీ కృష్ణ పారిజాతాయై ఓం కృష్ణ ప్రియాయై నమః ఓం కృష్ణ రూపాయై నమః ఓం కృష్ణ ప్రేమ వివర్దిన్యై...

Sri Dharma Shasta Ashtottara Shatanamavali

శ్రీ ధర్మ శాస్త అష్టోత్తర శతనామావళి (Sri Dharma Shasta Ashtottara Shatanamavali) ఓం మహాశాస్త్రే నమః ఓం మహాదేవాయ నమః ఓం మహాదేవసుతాయ నమః ఓం అవ్యాయ నమః ఓం లోకకర్త్రే నమః ఓం భూతసైనికాయ నమః ఓం మన్త్రవేదినే...

Vigneshwara Namaskara Stotram

విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం (Vigneshwara Namaskara Stotram) జయ విఘ్నేశ్వర ! నమో నమో , జగద్రక్షకా ! నమో నమో జయకర ! శుభకర ! సర్వపరాత్పర ! జగదుద్ధారా ! నమో నమో మూషిక వాహన ! నమోనమో...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!