Home » Stotras » Sivanamavalyastakam

Sivanamavalyastakam

శివనామావల్యష్టకం (Sivanamavalyastakam)

హే చంద్రచూడ మదనాంతక శూలపాణే – స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో |
భూతేశ భీతభయసూదన మామనాథం – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 1 ||

హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే – భూతాధిప ప్రమథనాథ గిరీశచాప |
హే వామదేవ భవ రుద్ర పినాకపాణే – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 2 ||

హే నీలకంఠ వృషభధ్వజ పంచవక్త్ర – లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ |
హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 3 ||

హే విశ్వనాథ శివ శంకర దేవదేవ – గంగాధర ప్రమథనాయక నందికేశ |
బాణేశ్వరాంధకరిపో హర లోకనాథ – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 4 ||

వారాణసీపురపతే మణికర్ణికేశ – వీరేశ దక్షమఖకాల విభో గణేశ |
సర్వజ్ఞ సర్వహృదయైకనివాస నాథ – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 5 ||

శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాళో – హే వ్యోమకేశ శితికంఠ గణాధినాథ |
భస్మాంగరాగ నృకపాలకలాపమాల – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 6 ||

కైలాసశైలవినివాస వృషాకపే హే – మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస |
నారాయణప్రియ మదాపహ శక్తినాథ – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 7 ||

విశ్వేశ విశ్వభవనాశక విశ్వరూప – విశ్వాత్మక త్రిభువనైకగుణాధికేశ |
హే విశ్వనాథ కరుణామయ దీనబంధో – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 8 ||

గౌరీవిలాసభవనాయ మహేశ్వరాయ – పంచాననాయ శరణాగతకల్పకాయ |
శర్వాయ సర్వజగతామధిపాయ తస్మై – దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || 9 ||

Dhumavati Mahavidya

ధూమావతి దేవి (Dhumavathi Devi) Jesta Masam Powrnami Jayanthi shukla paksha ashtami day ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన...

Sri Rathnagarbha Ganesha Stuti

శ్రీ రత్నగర్భ గణేశ స్తుతి (Sri Rathnagarbha Ganesha Stuti) వామదేవ తనూభవం నిజవామభాగ నమాశ్రితం వల్లభామాశ్లిష్య తన్యుఖ వల్లు వీక్షణ దీక్షితం వాతనంధన వామ్చితార్ధ విదాయినీం సుఖదాయనం వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణం || 1 || కారణం జగతాం...

Koti Somavaram Vratam

Koti Somavaram Vratam కార్తీక మాసములో శ్రవణ నక్షత్రము ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు. ఈ నెల 04.11.19 కోటి సోమవారము అయినది. ఈ సంవత్సరము కార్తీక సోమవారం రోజున కోటి సోమవారం పండుగ రావటం చాలా విశేషము. ఆ...

Sri Lakshmi Hrudayam

శ్రీ లక్ష్మీ హృదయం (Sri Lakshmi Hrudayam) హస్తద్వయేన కమలే ధారయంతీం స్వలీలయా! హార నూపుర సంయుక్తాం మహాలక్ష్మీం విచింతయేత్ || 1 || భావం: తనలీలావిలాసంతో ఇరుహస్తాల్లో కమలాలు ధరించి, హారాలు, మువ్వలగజ్జలు వంటి అనేక ఆభరణాలను ధరించిన మహాలక్ష్మీదేవిని...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!