Home » Sri Shiva » Siva Panchakshara Stotram

Siva Panchakshara Stotram

శివ పంచాక్షరీ స్తోత్రం (Siva Panchakshara Stotram)

నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై ‘నకారాయ నమశ్శివాయ!!

మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ

మందారపుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశ్శివాయ!!

శివాయ గౌరీ వదనాబ్జ భృంగ సూర్యాయ దక్షాధ్వర నాశకాయ

శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమశ్శివాయ!!

వసిష్ఠకుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ

చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమశ్శివాయ!!

యక్ష స్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ

దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశ్శివాయ!!

పంచాక్షర మిదం పుణ్యం యఃపఠేత్ శివసన్నిధౌ

శివలొకమవాప్నోతి శివేన సహమోదతే!!

Ashada Masam Visistatha

ఆషాఢ మాస ప్రాముఖ్యత (Ashada Masam Visistatha) పూర్వాషాడ నక్షత్రం లో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడ మాసం గా చెప్పబడింది. ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని అంటారు. వర్షఋతువు ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది. ఈ మాసం...

Rathasapthami Visistatha

రథసప్తమి విశిష్టత (Rathasapthami Visistatha) మాఘ శుక్ల సప్తమిని ‘మహాసప్తమి’ మరియు ‘రథసప్తమి’గా వ్యవహరిస్తారు. సప్తమి అనగా ఏడింటి సముదాయము. అయిదు జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి ఈ ఏడింటిని సప్తమి అని అందురు. ఇంద్రియాణి హయాన్యాహు: మన: ప్రగ్రహ ఏవచ |...

Sri Hanuma Namaskara Stotram

శ్రీ హనుమన్నమస్కారః (Sri Hanuma Namaskarah) గోష్పదీకృతవారీశం మశకీకృతరాక్షసమ్ | రామాయణమహామాలారత్నం వందేఽనిలాత్మజమ్ || ౧ || అంజనానందనంవీరం జానకీశోకనాశనమ్ | కపీశమక్షహంతారం వందే లంకాభయంకరమ్ || ౨ || మహావ్యాకరణాంభోధిమంథమానసమందరమ్ | కవయంతం రామకీర్త్యా హనుమంతముపాస్మహే || ౩ ||...

Sri Dundi Ganapathy Stotram

ఢుంఢి గణపతి స్తోత్రం (Sri Dundi Raja Ganapathy Stotram) ౧. జయ విఘ్నకృతామాద్య భక్త నిర్విఘ్నకారక! అవిఘ్న విఘ్నశమన మహావిఘ్నైక విఘ్నకృత్!! ౨. జయ సర్వ గణాధీశ జయ సర్వ గణాగ్రణీః! గణప్రణత పాదాబ్జ గణనాతీత సద్గుణ!! ౩. జయ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!