Home » Stotras » Sri Girija Devi Stotram

Sri Girija Devi Stotram

శ్రీ గిరిజా దేవీ స్తోత్రం (Sri Girija Devi Stotram)

మందారకల్ప హరిచందన పారిజాత మధ్యే శశాంకమణి మంటపవేది సంస్థే
అర్దేందుమౌళి సులలాట షడర్దనేత్రి బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 1 ||

కేయూరహార కటకాంగద కర్ణపూర కాంచీకలాప మనికాంతి లసద్దుకూలే
దుగ్దాన్న పూర్ణపర కాంచన దర్విహస్తే బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 2 ||

లీలావచాంసి తవ దేవీ ఋగాదివేదే సృష్ట్యాదికర్మరచనాం భవదీయ చేస్తాః
త్వత్తెజసా జగదిదం ప్రతిభాతి నిత్యం బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 3 ||

అంబత్వదీయ చరణాంఋజ సేవయాయే బ్రహ్మదయోప్య వికలాశ్రయ మాశ్రయంతి
తస్మాదహంతవ సతోసస్మి పదారవిందే బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 4 ||

అమరీకదంబపరి సేవితపార్శ్వ యుగ్మే శక్రాదయో ముకులితాం జలయః పురస్తాత్
దేవిత్వదీయచరణౌ శరణం ప్రపద్యే బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 5 ||

సద్భక్తకల్పలతికే భువనైకవంధ్యే భూతేశ హృత్కమలమధ్యకుచాగ్రబృంగే
కారుణ్యపూర్ణ నయనే కిముపేక్ష సేమాం బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 6 ||

సంధ్యాత్రయే సకలభూసురసేవ్యమానే స్వాహాస్వదర్శి పితృదేవగణాస్పువన్తి
జాయాసుతా పరిజనాతిథయోన్నకామ బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 7 ||

వందారు దేవముని నారదకౌశికాద్యా వ్యాసాంబరీష కలశోద్బవ కశ్యపాద్యాః
భక్తాస్తువంతి నిగమాగమసూక్తిబృందైః బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 8 ||

ఏకంబ్రమూల నిలయస్య మహేశ్వరస్య ప్రాణేశ్వరీ ప్రణతభక్తజనావనేశి
కామాక్షీరక్షిత జగత్రితయే అన్నపూర్ణే బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 9 ||

శబ్దాత్మికే శశికళా భరణార్దదేహి విష్ణోరురస్త్సలనికేతన నిత్యవాసే
దారిద్ర్యదుఃఖభయమోచన కామధేనో బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 10 ||

భక్త్యాస్తువంతి గిరిజాదశకం ప్రభాతే పుత్రార్ధినోఅపి ధనధ్యాన సమృద్ధికామః
ప్రీతామ హేశవనితా హిమశైలకన్యాతేశాం ధదాత్యసులభాన్యపి ఛేప్సితాని || 11 ||

Sri Yajnavalkya Surya Stotram

శ్రీ యాజ్ఞ  వల్క్య కృతమ్ సూర్య స్తోత్రం ఓం నమో భగవతే ఆదిత్యాయాఖిలజగతాం ఆత్మస్వరూపేణ కాలస్వరూపేణ చతుర్విధభూత-నికాయానాం బ్రహ్మాదిస్తమ్భ-పర్యన్తానాం అన్తర్హృదయేషు బహిరపి చాకాశ ఇవ ఉపాధినాఽవ్యవధీయమానో భవానేక ఏవ క్షణలవ-నిమేషావయవోపచిత-సంవత్సరగణేన అపా-మాదాన-విసర్గాభ్యాం ఇమాం లోకయాత్రాం అనువహతి ॥ 1 ॥ యదుహ వావ...

Aditya Hrudayam Stotram

ఆదిత్యహృదయం (Aditya Hrudayam Stotram) తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || ౧ || అర్థము : యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట...

Sri Nagendra Ashtottara Shatanamavali

శ్రీ నాగేంద్ర అష్టోత్తర శతనామావళి (Sri Nagendra Ashtottara Shatanamavali) ఓం అనంతాయ నమః ఓం ఆది శేషా య నమః ఓం అగదాయ నమః ఓం అఖిలోర్వీచాయ నమః ఓం అమిత విక్రమాయ నమః ఓం అనిమిషార్చితాయ నమః ఓం...

Sarva Devata Gayatri Mantras

సర్వ దేవతా గాయత్రి మంత్ర (Sarva Devata Gayatri Mantras) బ్రహ్మ గాయత్రి :- 1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. 2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. 3. సురారాధ్యాయ...

More Reading

Post navigation

error: Content is protected !!