Home » Stotras » Sri Ganapathy Stavah

Sri Ganapathy Stavah

శ్రీ గణపతి స్తవః (Sri Ganapathy Stavah)

ఋషిరువాచ

అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైతపూర్ణమ్ |
పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజేమ || ౧ ||

గుణాతీతమానం చిదానందరూపం చిదాభాసకం సర్వగం జ్ఞానగమ్యమ్ |
మునిధ్యేయమాకాశరూపం పరేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ || ౨ ||

జగత్కారణం కారణజ్ఞానరూపం సురాదిం సుఖాదిం గుణేశం గణేశమ్ |
జగద్వయాపినం విశ్వవంద్యం సురేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ || ౩ ||

రజోయోగతో బ్రహ్మరూపం శ్రుతిజ్ఞం సదా కార్యసక్తం హృదాఽచింత్యరూపమ్ |
జగత్కారణం సర్వవిద్యానిదానం పరబ్రహ్మరూపం గణేశం నతాః స్మః || ౪ ||

సదా సత్యయోగ్యం ముదా క్రీడమానం సురారీన్హరంతం జగత్పాలయంతమ్ |
అనేకావతారం నిజజ్ఞానహారం సదా విశ్వరూపం గణేశం నమామః || ౫ ||

తమోయోగినం రుద్రరూపం త్రినేత్రం జగద్ధారకం తారకం జ్ఞానహేతుమ్ |
అనేకాగమైః స్వం జనం బోధయంతం సదా సర్వరూపం గణేశం నమామః || ౬ ||

తమః స్తోమహారం జనాజ్ఞానహారం త్రయీవేదసారం పరబ్రహ్మసారమ్ |
మునిజ్ఞానకారం విదూరే వికారం సదా బ్రహ్మరూపం గణేశం నమామః || ౭ ||

నిజైరోషధీస్తర్పయంతం కరాద్యైః సురౌఘాంకలాభిః సుధాస్రావిణీభిః |
దినేశాంశుసంతాపహారం ద్విజేశం శశాంకస్వరూపం గణేశం నమామః || ౮ ||

ప్రకాశస్వరూపం నభో వాయురూపం వికారాదిహేతుం కలాధారరూపమ్ |
అనేకక్రియానేకశక్తిస్వరూపం సదా శక్తిరూపం గణేశం నమామః || ౯ ||

ప్రధానస్వరూపం మహత్తత్వరూపం ధరాచారిరూపం దిగీశాదిరూపమ్ |
అసత్సత్స్వరూపం జగద్ధేతురూపం సదా విశ్వరూపం గణేశం నతాః స్మః || ౧౦ ||

త్వదీయే మనః స్థాపయేదంఘ్రియుగ్మే జనో విఘ్నసంఘాతపీడాం లభేత |
లసత్సూర్యబింబే విశాలే స్థితోఽయం జనో ధ్వాంతపీడాం కథం వా లభేత || ౧౧ ||

వయం భ్రామితాః సర్వథాఽజ్ఞానయోగాదలబ్ధాస్తవాంఘ్రిం బహూన్వర్షపూగాన్ |
ఇదానీమవాప్తాస్తవైవ ప్రసాదాత్ప్రపన్నాన్సదా పాహి విశ్వంభరాద్య || ౧౨ ||

ఏవం స్తుతో గణేశస్తు సంతుష్టోఽభూన్మహామునే |
కృపయా పరయోపేతోఽభిధాతుముపచక్రమే || ౧౩ ||

Sri Dharma Sastha Ashtakam

శ్రీ ధర్మ శాస్త్ర (Sri Dhardhrma Sastha Ashtakam) గిరిచరం కరునామృత సాగరం పరిచకం పరమం మృగయా  పరమం సురుచిం సచరాచర గోచరం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౧ || ప్రణత సంజయ చింతిత కల్పకం ప్రణుత మాది గురుం...

Dasa Mahavidya Sthuthi

దశమహావిద్యా స్తుతి (Dasa Mahavidya Sthuthi ) మహా విద్యా మహా కాళి ప్రియ సఖి | గౌరీ కౌశికి నమః విఖ్యాతే నమో స్థుతే ||1|| ముండ మాలా విభూషితే నీల రూపిణీ | ఏకాజాత నీల సరస్వతి నమః...

Sringeri Sri Nrusimha Bharathi Sri Guru Paduka Stotram

శ్రీ శృంగేరి జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి విరచిత శ్రీ గురుపాదుకా స్తోత్రం (Sringeri Sri Nrusimha Bharathi Virachita Sri Guru Paduka Stotram) నాలీకనీకాశపదాదృతాభ్యాం నారీవిమోహాదినివారకాభ్యామ్ నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 1 ||...

Shri Saibaba Madhyana Harathi

శ్రీ సాయిబాబా మధ్యాహ్న హారతి (Sri Saibaba Madhyana Harathi) శ్రీ సత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై చేకొనుమా పంచారతి సాయి బాబా నీకే హారతి ఈయగ హారతి రారే సాయి బాబాకే హారతి భక్తులార రారండి కలసి...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!