శ్రీ చాముండా స్తుతి (Sri Chamunda Stuti )
జయస్వ దేవి చాముడ్డే జయ భూతాపహారిణి!
జయ సర్వగతే దేవి కాలరాత్రి నమోస్తుతే!! ౦౧!!
విశ్వమూర్తియుతే శుద్ధే విరూపాక్షి త్రిలోచనే!
భీమరూపే శివే విద్యేమహామాయే మహోదరే!! ౦౨!!
మనోజయే మనోదుర్గే భీమాక్షి క్షుభితక్షయే!
మహామారి విచిత్రాంగి గీతనృత్యప్రియే శుభే!!
వికరాలి మహాకాళి కాళికే పాపహారిణి!
పాశహస్తే దణ్ణహస్తే భీమహస్తే భయానకే!!
చాముణే జ్వలమానాస్యే తీక్ష దంష్ట్ర మహాబలే!
శివయానప్రియే దేవి ప్రేతాసనగతే శివే!!
భీమాక్షి భీషణే దేవి సర్వభూత భయంకరి!
కరాళి వికరాళి చ మహాకాళి కరాళిని!!
కాళికరాళవిక్రాస్తే కాలరాత్రి నమోస్తుతే!
సర్వశస్త్రభృతే దేవి నమో దేవనమస్కృతే!
(పద్మపురాణంలో రుద్రునిచే అమ్మవారికి చేయబడిన మహిమాన్విత స్తోత్రం. దీనిని భక్తితో చదివితే సకలారిష్టనివారకమై సర్వకామప్రపూరకమవుతుంది
