Home » Stotras » Sri Aditya Hrudayam Ashtottara Shatanamavali

Sri Aditya Hrudayam Ashtottara Shatanamavali

శ్రీ ఆదిత్య హృదయ అష్టోత్ర శతనామావళి (Sri Aditya Hrudayam Ashtottara Shatanamavali)

  1. ఓం సర్వదేవాత్మకాయ నమః
  2. ఓం తేజస్వినే నమః
  3. ఓం రశ్మిబావనాయ నమః
  4. ఓం దేవాసురగణలోకపాలాయ నమః
  5. ఓం బ్రహ్మణే నమః
  6. ఓం విష్ణవే నమః
  7. ఓం శివాయ నమః
  8. ఓం స్కందాయ నమః
  9. ఓం ప్రజాపతయే నమః
  10. ఓం మహీంద్రా య నమః
  11. ఓం ధనదాయ నమః
  12. ఓం కాలాయ నమః
  13. ఓం యమాయ నమః
  14. ఓం సోమాయ నమః
  15. ఓం అపాంపతయే నమః
  16. ఓం పితృమూర్తయే నమః
  17. ఓం వసుమూర్తయే నమః
  18. ఓం సాధ్య మూర్తయే నమః
  19. ఓం అశ్వి మూర్తయే నమః
  20. ఓం మరుతే నమః
  21. ఓం మనవే నమః
  22. ఓం వాయవే నమః
  23. ఓం వహ్నయే నమః
  24. ఓం ప్రజా రూపాయ నమః
  25. ఓం ప్రాణాయ నమః
  26. ఓం ఋతుకర్త్రే నమః
  27. ఓం ప్రభాకరాయ నమః
  28. ఓం ఆదిత్యాయ నమః
  29. ఓం సవిత్రే నమః
  30. ఓం సూర్యాయ నమః
  31. ఓం ఖగాయనమః
  32. ఓం పూష్ణే నమః
  33. ఓం గభస్తిమతే నమః
  34. ఓం సువర్ణసదృశాయ నమః
  35. ఓం హిరణ్యరేతసే నమః
  36. ఓం దివాకరాయ నమః
  37. ఓం ఆదిపూజ్యాయ నమః
  38. ఓం హరిదశ్వాయ నమః
  39. ఓం సహస్రార్చిషే నమః
  40. ఓం సప్తసప్తయే నమః
  41. ఓం మరీచిమతే నమః
  42. ఓం తిమిరోన్మథనాయ నమః
  43. ఓం శంభవే నమః
  44. ఓం త్వష్ట్రే నమః
  45. ఓం మార్తాండాయ నమః
  46. ఓం అంశుమతే నమః
  47. ఓం భగవతే హిరణ్యగర్భాయ నమః
  48. ఓం శిశిరాయ నమః
  49. ఓం తపనాయ నమః
  50. ఓం భాస్కరాయ నమః
  51. ఓం రవయే నమః
  52. ఓం అగ్నిగర్భాయ నమః
  53. ఓం అదితేః పుత్రాయ నమః
  54. ఓం శంఖాయ నమః
  55. ఓం శిశిరనాశనాయ నమః
  56. ఓం వ్యోమనాథయ నమః
  57. ఓం తమోభేదినే నమః
  58. ఓం ఋగ్యజుస్సామపారగాయ నమః
  59. ఓం ఘనవృష్టయే నమః
  60. ఓం అపాంమిత్రాయ నమః
  61. ఓం వింధ్యవీధీప్లవంగమాయ నమః
  62. ఓం ఆతపినే నమః
  63. ఓం మండలినే నమః
  64. ఓం మృత్యవే నమః
  65. ఓం పింగళాయ నమః
  66. ఓం సర్వ తాపనాయ నమః
  67. ఓం కవయే నమః
  68. ఓం విశ్వాయ నమః
  69. ఓం మహాతేజసే నమః
  70. ఓం రక్తాయ నమః
  71. ఓం సర్వభవోద్భవాయ నమః
  72. ఓం నక్షత్రగ్రహతారాణామధిపాయ నమః
  73. ఓం విశ్వభావనాయ నమః
  74. ఓం తేజసామపితేజస్వినే నమః
  75. ఓం ద్వాదశాత్మనే నమః
  76. ఓం పూర్వాయగిరియే నమః
  77. ఓం పశ్చిమాయ అద్రయే నమః
  78. ఓం జ్యోతిర్గణానాంపతయే నమః
  79. ఓం దినాధిపతయే నమః
  80. ఓం జయాయ నమః
  81. ఓం జయభద్రాయ నమః
  82. ఓం హర్యశ్వాయ నమః
  83. ఓం సహస్రాంశవే నమః
  84. ఓం ఆదిత్యాయ నమః
  85. ఓం ఉగ్రాయ నమః
  86. ఓం వీరాయ నమః
  87. ఓం సారంగాయ నమః
  88. ఓం పద్మ ప్రబోధాయ నమః
  89. ఓం మార్తాండాయ నమః
  90. ఓం బ్రహ్మేశానాచ్యుతేశాయ నమః
  91. ఓం సూర్యాయ నమః
  92. ఓం ఆదిత్య వర్చ సే నమః
  93. ఓం భాస్వతే నమః
  94. ఓం సర్వభక్షాయ నమః
  95. ఓం రౌద్రాయవపు షే నమః
  96. ఓం తమోఘ్నాయ నమః
  97. ఓం హిమఘ్నాయ నమః
  98. ఓం శత్రుఘ్నాయ నమః
  99. ఓం అమితాత్మనే నమః
  100. ఓం కృతఘ్నఘ్నాయ నమః
  101. ఓం దేవాయ నమః
  102. ఓం జ్యోతిషాం పతయే నమః
  103. ఓం తప్త చమీకరాభాయ నమః
  104. ఓం వాహ్నయే నమః
  105. ఓం విశ్వకర్మణే నమః
  106. ఓం తమోభినిఘ్నాయ నమః
  107. ఓం రుచయే నమః
  108. ఓం లోక సాక్షిణే నమః

ఇతి శ్రీ ఆదిత్య హృదయ అష్టోత్ర శతనామావళి సంపూర్ణం

Sri Indrakshi Stotram

శ్రీ ఇంద్రాక్షీ స్తోత్రం (Sri Indrakshi Stotram) అస్యశ్రీ ఇంద్రాక్షీ స్తోత్ర మంత్రస్య | శచీ పురందర బుషిః | అనుష్టుప్‌ ఛందః | శ్రీ మదింద్రాక్షీ దేవతా | మహా లక్ష్మీ ఇతి బీజం | భువనేశ్వరీతి శక్తిః |...

Sri Surabhi Devi Stotram

ఇంద్ర కృత శ్రీ సురభి స్తోత్రం (Sri Surabhi Devi Stotram) నమో దేవ్యై మహా దేవ్యై సురాభయైచ నమో నమః గవాంబీజ స్వరూపాయ నమస్తే జగదంబికే || నమో రాధ ప్రియయైచ పద్మాంశాయై నమో నమః నమః కృష్ణ ప్రియాయై...

Sri Girija Devi Stotram

శ్రీ గిరిజా దేవీ స్తోత్రం (Sri Girija Devi Stotram) మందారకల్ప హరిచందన పారిజాత మధ్యే శశాంకమణి మంటపవేది సంస్థే అర్దేందుమౌళి సులలాట షడర్దనేత్రి బిక్షాం ప్రదేహి గిరిజే క్షుధితాయ మహ్యం || 1 || కేయూరహార కటకాంగద కర్ణపూర కాంచీకలాప...

Sri Jagath Guru Adi Shankara Charyulu Charitra

సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జగత్గురు ఆదిశంకరాచార్యలు  సంపూర్ణ జీవిత చరిత్ర సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యుడు . ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!