Home » Stotras » Arjuna Kruta Sri Durga Stotram

Arjuna Kruta Sri Durga Stotram

అర్జున విరచిత శ్రీ దుర్గ స్తుతి (Sri Durga Stuthi)

నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని |
కుమారి కాళీ కపాలి కపిలే కృష్ణపింగళే || 1 ||

భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోస్తుతే |
చండి చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణినీ || 2 ||

కాత్యాయని మహాభాగే కరాళీ విజయే జయే |
శిఖి పింఛధ్వజధరే నానాభరణభూషితే || 3 ||

అట్టశూలప్రహరణే స్వంగఖేటకధారిణి |
గోపేంద్రస్యానుజే జ్యేష్టే నందగోపకులోద్భవే || 4 ||

మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికీ పీతవాసినీ |
అట్టహాసే కోకముఖే నమస్తేస్తు రణప్రియే || 5 ||

ఉభేశాకంబరి శ్వేతే కృష్ణే కైటభనాశినీ |
హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోస్తుతే || 6 ||

వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసీ |
జంబూకటకచైత్యేషు నిత్యం సన్నిహితాలయే || 7 ||

త్వం బ్రహ్మవిద్యా విద్యానాం మహానిద్రా చ దేహినాం |
స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసినీ || 8 ||

స్వాహాకారః స్వధాచైవ కళా కాష్ఠా సరస్వతీ |
సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే || 9 ||

స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా |
జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాద్రణాజిరే || 10 ||

కాంతారభయదుర్గేషు భక్తానాంచాలయేషు చ |
నిత్యం వససి పాతాళే యుద్ధే జయసి దానవాన్ || 11 ||

త్వం జంభనీ మోహినీ చ మాయా హ్రీః శ్రీస్తథైవ చ |
సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా || 12 ||

తుష్టిః పుష్టిః ధ్రుతిః దీప్తిశ్చంద్రాదిత్య వివర్ధినీ |
భూతిర్ భూతిమతాం సంఖ్యే వీక్ష్యసే సిద్ధచారణైః || 13 ||

అనేన శ్రీ దుర్గాపరాశక్తిర్యోగదేవీమయీ
సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు ||

ఉదయమే లేచి ఈ స్తోత్రం చదివిన వారికి యక్షరాక్షస పిశాచాల భయం ఎన్నడూ ఉండదు. వానికి సర్పాదుల వల్ల భయం ఉండదు. శత్రు భయం ఉండదు. రాజభయం కూడా వానికి కలుగదు. వివాదంలో వానికే జయం కలుగుతుంది. బంధితుడు ఆ బంధనం నుండి విడుదల పొందుతాడు. కష్టాలనుండి దొంగల బెడద నుండి బయట పడతాడు

Sri Yantra Pooja Vidhan in Hindi

श्री यन्त्र पूजन विधान : ( “प्रपञ्चसार तन्त्र”, “श्रीविद्यार्णव तन्त्र” एवं “शारदातिलक तन्त्र” के आधार पर ) विनियोगः- ॐ हिरण्य – वर्णामित्यादि-पञ्चदशर्चस्य श्रीसूक्तस्याद्यायाः ऋचः श्री ऋषिः तां म आवहेति चतुर्दशानामृचां...

Sri Rama Bhujanga Prayata Stotram

శ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం (Sri Rama Bujanga Prayatha Stotram) విశుద్ధం పరం సచ్చిదానందరూపం – గుణాధారమాధారహీనం వరేణ్యమ్ | మహాంతం విభాంతం గుహాంతం గుణాంతం – సుఖాంతం స్వయం ధామ రామం ప్రవద్యే || ౧ ||...

Sri Yama Kruta Shiva Keshava Stuti

యమకృత శివకేశవ స్తుతి (Yama Kruta Shiva Keshava Stuthi) గోవింద మాధవ ముకుంద హరే మురారే, శంభో శివేచ శంకర శశిశేఖర శూలపానే | దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || 1 ||...

Sri Devi Chatushasti Upachara Pooja

శ్రీ దేవీ చెతుః  షష్టి ఉపచార పూజా విధానం (Sri Devi Chatushasti Upachara Pooja) ఒకసారి శ్రీ శంకరాచార్యులవారికి  శ్రీ లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!