శ్రీ అర్గళా స్తోత్రం (Sri Argala Stotram)

ఓం అస్య శ్రీ అర్గళా స్తోత్రం మహా మంత్రస్య
విష్ణుః ఋషిః అనుష్టుప్ చందః శ్రీ మహా లక్ష్మిర్దేవతా
శ్రీ జగదంబ ప్రీతయే సప్తశతి పాఠాంగద్యేన వినియోగః
ఓం నమః చండికాయై మార్కండేయ ఉవాచ

ఓం జయంతీ మంగళాకాళీ భద్రకాళీ కపాలినీ
దుర్గాక్షమా శివాధాత్రీ స్వధాస్వాహా నమోస్తుతే

జయత్వం దేవీ చాముండే జయభూతాతిహారిణీ
జయ సర్వగతే దేవీ కాళరాత్రీ నమోస్తుతే

మధుకైటభవిత్రావి విధాత్రీ వరదే నమః
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

మహిషాసుర నిర్ణాషి భక్తానాం సుఖదే నమః
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

రక్త బీజ వదే దేవీ చందముండ వినాశినీ
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

శుంభశైవ నిశుంబస్య ధూమ్రాక్షస్య మర్దినీ
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

వందితాంఘ్రి యుగే దేవీ సర్వసౌభాగ్య దాయినీ
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

అచింత్యేరూప చరితే సర్వ శత్రు వినాశిని
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

నతేసర్వతా నతేభ్య్యస్సర్వదా భక్త్యా చండికే దురితాపహే
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

స్తువద్భ్యో భక్తిపూర్వం త్వాం చండికే వ్యాధి నాశిని
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

చండికే సతతం యేత్వాం అర్చయంతి భక్తితహా
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

దేహి సౌభాగ్యమారోగ్యం దేహిమే పరమం సుఖం
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

విదేహి ద్విషతాం నాశం విదేహి బలముచ్చకైః
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

విదేహి దేవి కల్యాణం విదేహిమే విపులాం శ్రియం
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

సురాసుర శిరోరత్న నిఘృష్ట చరణాంబికే
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

ప్రచండదైత్య దర్పఘ్ని చండికే ప్రణతాయమే
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

చతుర్భుజే చాతుర్వక్త్ర సంస్తుతే పరమేశ్వరీ
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

కృష్ణేన సంస్తుతే దేవీ శశ్వద్భక్తా సదాంబికే
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

హిమాచల సుతానాథ సంస్తుతే పరమేశ్వరీ
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

ఇంద్రాణీపతిసద్భావ పూజితే పరమేశ్వరి
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

దేవీప్రచండదోర్దండ దైత్యదర్ప వినాశిని
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

దేవీ భాక్తజనోదామ దత్తానందో దయాన్వితే
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

ప్రత్నీం మనోరమాం దేహి మనోవృత్తాను సారిణీం
తారిణీం దుర్గసంసార సాగరస్య కులోద్భవాం ||

ఇదం స్తోత్రం పఠిత్వాతు మహాస్తోత్రం పఠేనరః
సతు సప్తశతీసంఖ్యా పరమాప్నోతీ సంపదః |

ఇతి దేవ్యా అర్గళా స్తోత్రం సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: