శ్రీ ధర్మ శాస్తా స్తుతి దశకం (Sri Bhoothanatha Dasakam) శ్రీ హరిహరసుతుని పాదాదికేశవర్ణనము చేయుచూ స్తుతించు దశకము. శ్రీ ఆది శంకర భగవత్ పాదులచే రచింపబడినది. ఆజానుబాహ ఫలదం శరణారవింద భాజాం అపార కరుణార్ణవ పూర్ణ చంద్రం నాశాయ సర్వ విపదామయి నౌమి నిత్యం ఈశాన కేశవ భువం భువనైక నాదం || 1 || పింజావలీవలయితా కలితప్రసూన సంజాతకాంధి పరపాసుర కేశభారం సింజాన మంజు మణిభూణ రంజితాంగం చంద్రావతంస హరినందనం ఆశ్రయామి || 2... Read More
