నవరాత్రి పూజ విధానం (Navaratri Pooja Vidhanam) అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యా భ్యంతర శ్శుచిః (తలమీద నీళ్ళను చల్లుకోవాలి) గణపతి ప్రార్దన ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. (హృదయం దగ్గర నమస్కారం ముద్రతో శ్లోకం చదవాలి) ఆచమనము ఓం కేశవాయ స్వాహా (ఆచమనము చేయాలి) ఓం నారాయణాయ... Read More
