Home » Ashtakam » Parvathi Vallabha Neelakanta Ashtakam

Parvathi Vallabha Neelakanta Ashtakam

పార్వతీవల్లభనీలకంఠాష్ఠకమ్ (Parvathi Vallabha Neelakanta Ashtakam)

నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం
నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం || 1 ||

సదాతీర్థసిద్ధం సదా భక్తరక్షం సదాశైవపూజ్యం సదా శుభ్ర భస్మం
సదా ధ్యానయుక్తం సదాజ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం || 2 ||

శ్శశానం శయనం మహానంతవాసం శరీరం గజానాం సదాచర్మవేష్టమ్
పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం || 3 ||

ఫణీ నాగకంఠే భుజంగాద్యనేకం గళేరుండమాలం మహావీరశూరం
కటిం వ్యాఘ్రచర్మం చితాభస్మ లేపం భజే పార్వతీ వల్లభం నీలకంఠం || 4 ||

శిరశ్శుద్ధ గంగా శివా వామభాగం బృహర్ధీర్ఘకేశం సయమాం త్రినేత్రం
ఫణీనాగకర్ణం సదా బాలచంద్రం భజే పార్వతీ వల్లభం నీలకంఠం  || 5 ||

కరే శూలధారం మహాకష్టనాశం సురేశం పరేశం మహేశం జనేశం
ధనేశస్తుతేశం ధ్వజేశం గిరీశం భజే పార్వతీ వల్లభం నీలకంఠం || 6 ||

ఉదాసం సుదాసం సుకైలాసవాసం ధారానిర్థరం సంస్థితంహ్యాదిదేవం
అజా హేమకల్పద్రుమం కల్ప నవ్యం భజే పార్వతీ వల్లభం నీలకంఠం || 7 ||

మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం ద్విజై స్సం, పఠంతం శివంవేదశాస్త్రం
అహో దీనవత్సం కృపాలం శివంహి భజే పార్వతీ వల్లభం నీలకంఠం || 8||

సదా భావనాథ స్సదా సేవ్యమానం సదాభక్తి దేవం సదా పూజ్యమానం
సదాతీర్థం సదా సవ్యమేకం భజే పార్వతీ వల్లభం నీలకంఠం II

Pancha Bhootha Lingas

పృథ్వి లింగం : తమిళనాడు లోని కాంచిపురం (చెన్నై 90 km దూరం) లో ఉన్న ఏకాంబరేశ్వరుడు అమ్మవారు కామాక్షీ దేవి. ఆకాశ లింగం: తమిళనాడు లోని చిదంబరం (చెన్నై 220 km దూరం) లో ఉన్న నటరాజేశ్వర స్వామీ అమ్మవారు...

Vaidyanatha Ashtakam

వైద్యనాథాష్టకము (Vaidyanatha Ashtakam) శ్రీ రామ సౌమిత్రి జటాయు వేద షడాననాదిత్య కుజార్చితయ శ్రీ నీలకంఠాయ దయామయాయ శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 1 || గంగా ప్రవాహేందు జటాధరయ త్రిలోచనాయ స్మర కాల హంత్రే సమస్త దేవైరపి పూజితాయ శ్రీ వైద్యనాథాయ...

Sri Pashupati Ashtakam

శ్రీ పశుపతి అష్టకం(Sri Pashupati Ashtakam) పశుపతీన్దుపతిం ధరణీపతిం భుజగలోకపతిం చ సతీపతిం | ప్రణతభక్తజనార్తిహరం పరం భజత రే మనుజా గిరిజాపతిం || 1 || న జనకో జననీ న చ సోదరో న తనయో న చ...

Sri Shiva Raksha Stotram

శ్రీ శివ రక్షా స్తోత్రం (Sri Shiva Raksha Stotram) అస్య శ్రీ శివరక్షాస్తోత్రమంత్రస్య యాజ్ఞవల్క్య ఋషిః | శ్రీ సదాశివో దేవతా | అనుష్టుప్ ఛందః | శ్రీ సదాశివప్రీత్యర్థం శివరక్షాస్తోత్రజపే వినియోగః || చరితం దేవదేవస్య మహాదేవస్య పావనమ్...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!