Home » Stotras » Saraswati stotram

Saraswati stotram

శ్రీ వేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్ (Saraswati stotram)

Saraswathi devi stotram

సరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి
జగతామాదిభూతా త్వం జగత్వం జగదాకృతిః

ఇంద్రనీలాలకా చంద్రబింబాననా
పక్వబింబాధరా రత్నమౌళీధరా
చారువీణాధరా చారు పద్మాసనా
శారదా పాతుమాం లోకమాతా సదా

స్వర్ణముక్తామణి ప్రోతహారాన్వితా
ఫాల కస్తూరికాయోగి బృందార్చితా
మత్తమాతంగ సంచారిణీ లోకపా
శారదా పాతుమాం లోకమాతా సదా

రాజరాజేశ్వరీ రాజరాజార్చితా
పద్మనేత్రోజ్జ్వలా చంద్రికాహాసినీ
అద్వితీయాత్మికా సర్వదేవాగ్రణీ
శారదా పాతుమాం లోకమాతా సదా

భారతీ భావనా భావితా కామదా
సుందరీ కంబుదాయాద కంఠాన్వితా
రత్నగాంగేయ కేయూర బాహుజ్జ్వలా
శారదా పాతుమాం లోకమాతా సదా

New Yagnopaveetha Dhaarana Vidhi

నూతన యజ్ఞోపవీత ధారణ విధి (New Yagnopaveetha Dhaarana Vidhi) గణేశ స్తోత్రం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ | అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే || గురు...

Sri Mantra Matruka Pushpamala Stavam

శ్రీ మంత్రమాతృకా పుష్పమాలా స్తవం (Sri Mantra Matruka Pushpamala Stvam) భగవంతుని మనము పంచ పూజ (5 ఉపచారాలు) షోడశోపచార పూజ (16 ఉపచారాలు) చతుష్షష్టి పూజ (64 ఉపచారాలు) అని పలువిధములైన ఉపచారాలతో పూజిస్తూ ఉంటాము. భగవంతునికి నిత్యమూ...

Sri Kali Mahavidya

శ్రీ కాళీదేవి  (Sri Kali Mahavidya) Mata kali Jayanti is celebrated on the Ashweeja Masa shukla Paksha Saptami night (Durga Ashtam during Navarati) also known as kaalratri as per Chandra Manam. శ్రీ కాళీదేవి...

Sri Subrahmanya Swamy Stotram

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం (Sri Subrahmanya Swamy stotram ) ఓం ఆదిత్యవిష్ణువిఘ్నేశరుద్రబ్రహ్మమరుద్గణాః | లోకపాలాః సర్వదేవాః చరాచరమిదం జగత్ || సర్వం త్వమేవ బ్రహ్మైవ అజమక్షరమద్వయమ్ | అప్రమేయం మహాశాంతం అచలం నిర్వికారకమ్ || నిరాలంబం నిరాభాసం సత్తామాత్రమగోచరమ్ |...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!