Home » Stotras » Sri Subrahmanya Gadyam

Sri Subrahmanya Gadyam

శ్రీ సుబ్రహ్మణ్య గద్యం (Sri Subrahmanya gadyam)

పురహరనందన రిపుకుల భంజన దినకర కోటి రూప, పరిహృతలోకతాప, శిఖీన్ద్రవాహన మహేంద్రపాలన విధృతసకలభువనమూల, విధుతనిఖిలదనుజతూల, తాపససమారాధిత, పాపజవికారాజిత, కారుణ్యవీచితమారాకారా, కారుణ్యసలిలపూరాధార, మయూరవరవాహన, మహేంద్రగిరికేతన భక్తి పరగమ్య శక్తి కర రమ్య పరిపాలితనాక పురశాసనపాక, నిఖిలలోకనాయక, గిరివిదారిసాయక, మహాదేవభాగదేయ మహా పుణ్య నామధేయా, వినతశోకవారణ వివిధలోకకారణ, సురవైరికాల పురవైరిబాల, భవబంధవిమోచన, దళదంబుజవిలోచన, కరుణామృతరససాగర తరుణామృతకరశేఖర, వల్లీమానహారవేష, మల్లీమాలబారికేశ, పరిపాలితవిబుధలోక, పరికాలితవినతశోక, ముఖవీచితచంద్ర, నిఖిలగుణమందిర, భానుకోటిసదృశరూప, భానుకోప భయదచాపా, పితృమనోహారి,మందహాస రిపు శిరోదారి చంద్రహాసశ్రుతికలితమణికుండలరుచిరంజిత, రవిమండల భుజవరవిజితసాల, భజనపరమనుజపాల, నవవీరసంసేవిత, రణధీర సంభావిత, మనోహారిశీల మహేంద్రాదికీల కుసుమవిశదహాస, కులశిఖరినివాస, విజితకరణమునిసేవిత విగతకరణజనభాషిత, స్కందపురనివాస, నందనకృతవిలాస, కమలాసనవినత చతురాగమవినుత, కలిమలవిహీన కృతసేవన, సరసిజనికాశశుభలోచన, అహార్యావరధీర అనార్యావరదూర విదళిత రోగజాల, విరచితభోగమూల భోగీంద్రభాసిత యోగీంద్రభావిత పాకశాసన, పరిపూజిత నాకవాసి నికరసేవిత, విద్రుతవిద్యాధర విద్రుమహృద్యాధర, దళితదనుజవేతండ విబుధవరదకోదండ పరిపాలితభూసుర, మణిభూషణభాసుర, అతిరమ్యస్వభావ శ్రుతిగమ్యప్రభావ, లీలావిశేషతోషితశంకర హేళా విశేష కలిత శంకరా, సుమసమరదన శశిధరవదన సుబ్రహ్మణ్య విజయీభవ! విజయీభవ!

Shri Chitta Stheeryakam Stotram

చిత్త స్థిర స్త్రోత్రo (Shri ChittaStheeryakam Stotram) అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే | సర్వదేవాధి దేవత్వం మమ చితం స్థిరీకురు || 1 || భావము: అత్రి అనసూయల దీపకుడిగా ఉద్భవించిన వాడు సర్వ దేవతలలో నిండిన దైవత్వంను, బుద్దిమంతుడు అయిన...

Chhinnamasta Mahavidya

ఛిన్నమస్తా మహవిద్య (Chhinnamasta Mahavidya) Chinnamastha Jayanti is celebrated on the Vaishaka Masam Shukla Paksha Chaturdasi day (14th) before pournima day of lunar calendar. Chinnamastha Devi for Moksha Vidya, Vajra Vairochani,...

Ashtadasa Shakti peetas (peetalu)

అష్టాదశ పీఠాలు (Ashtadasa Shakti peetas (peetalu)) 1. శ్రీ శాంకరీదేవి (ట్రింకోమలి , శ్రీలంక ) Trincomalee (Sri lanka) Groin 2. శ్రీ కామాక్షీదేవి (కంచి, తమిళనాడు) Kanchi (Tamil nadu) Back part 3. శ్రీ శృంఖలాదేవి...

Sri Saraswati Sahasranama Stotram

శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రం (Sri Saraswati Sahasranama Stotram) ధ్యానం శ్రీమచ్చందన చర్చి తోజ్వలవపు శుక్లాంబరా మల్లికా | మాలా లాలిత కుంతలా ప్రవిలస న్ముక్తావలీ శోభనా || సర్వజ్ఞాన నిదాన పుస్తక ధరా రుద్రాక్ష మాలాంకితా | వాగ్దేవీ...

More Reading

Post navigation

error: Content is protected !!