Home » Ashtakam » Sri Varahi Nigraha Ashtakam

Sri Varahi Nigraha Ashtakam

శ్రీ వారాహీ నిగ్రహాష్టకం (Sri Varahi Nigrahashtakam )

దేవి క్రోడముఖి త్వదంఘ్రికమల ద్వంద్వానురక్తాత్మనే |
మహ్యం ద్రుహ్యతి యో మహేశి మనసా కాయేన వాచా నరః ॥

తస్యాతు త్వదయోగ్ర నిష్టుర హలాఘాత ప్రభూత వ్యథా  |
పర్యస్యాన్మనసో భవంతు వపుషః ప్రాణాః ప్రయాణోన్ముఖాః  ॥ 1 ॥

దేవి త్వత్పద పద్మభక్తి విభవ ప్రక్షీణ దుష్కర్మణి  |
ప్రాదుర్భూత నృశంస భావ మలినాం వృత్తిం విధత్తే మయి  |

యో దేహీ భువనే తదీయ హృదయా నిర్గత్త్వరైర్లోహితైః  |
స్సద్యః పూరయసే కరాబ్జ చషకం వాంఛాఫలై ర్మామపి ॥ 2 ॥

చండోత్తుండ విదీర్ణ దుష్టహృదయ ప్రోద్భిన్న రక్తచ్చటా |
హాలాపాన మదాట్టహాస నినదాటోప ప్రతాపోత్కటమ్ |

మాతర్మత్పరి పంథినా మపహృతైః ప్రాణైస్త్వదం ఘ్రిద్వయం |
ధ్యానోడాడమరవైభవోదయవశా త్సంత్పరయామిక్షణాత్  ॥ 3  ॥

శ్యామాం తామరసాననాంఘ్రి నయనాం సోమార్థచూడాం జగ  |
త్త్రాణావ్యగ్ర హలాయుధాగ్ర ముసలాం సంత్రాస ముద్రావతీమ్ ।

యే త్వాం రక్తకపాలినీం హరవరారోహే వరాహాననాం  |
భావై స్పందధతే కథం క్షణమపి ప్రాణంతి తేషాం ద్విషః  ॥ 4 ॥

విశ్వాధీశ్వర వల్లభే విజయసే యా త్వం నియంత్ర్యాత్మికా |
భూతానాం పురుషాయుషా వధికరీ పాకప్రదా కర్మణామ్ |

త్వాం యాచే భవతీం కి మప్యవితథం యో మద్విరోధీ జన |
స్తస్యాయు ర్మమ వాంచితావధి భవే న్మాత స్తవై వాఙ్ఞయా  ॥ 5 ॥

మాత స్సమ్య గుపాసితుం జడమతి స్త్వాంనైవ శక్నోమ్యహం
యద్యప్యన్విత దేశికాంఘ్రికమలానుక్రోశ పాత్రస్య మే |

జంతుః కశ్చన చింతయత్య కుశలం యస్తస్య తద్వైశ సం |
భూయా ద్దేవి విరోధినో మము చ తే శ్రేయః పదా సంగినః ॥ 6 ॥

వారాహి వ్యథమాన మానసగళ త్సౌఖ్యం తదా శాధ్భలిం |
సీదంతం య మపాకృతా ధ్యవసితం ప్రాప్తిభి లోత్పాదితమ్ |

క్రంత ద్బంధుజనైః కళంకిత కులం కంఠవ్రణో త్యత్ర్కిమిం |
పశ్యామి ప్రతిపక్ష మాశుపతితం భ్రాంతం లుఠంతం ముహుః ॥ 8 ॥

వారాహి త్వమ శేష జంతుషు పునః ప్రాణాత్మికా స్పందసే  |
శక్తి వ్యాప్త చరాచరా ఖలు యత స్త్వామేత దభ్యర్థయే |

త్వ త్పాదాంబుజ సంగినో మమ సకృత్పాపం వికీర్షంతి యే |
తేషాం మా కురు శంకర ప్రియతమే రావస్థితిమ్ ॥ 9 ॥

శ్రీ వారాహీ నిగ్రహాష్టకం సమాప్తం

Sri Bhavani Ashtakam

శ్రీ భవానీ అష్టకం (Sri Bhavani Ashtakam) న తాతో న మాతా న బంధుర్న దాతా న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా న జాయా న విద్యా న వృత్తిర్మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా...

Sri Rajarajeshwari Ashtakam

శ్రీ రాజరాజేశ్వరీ స్తోత్రం (Sri Rajarajeshwari Ashtakam) అంబాశాంభవి చంద్రమౌళి రబలా పర్ణా ఉమాపార్వతీ కాళీ హైమావతీ శివాత్రిణయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనీ శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 1 || అంబామోహినిదేవతా...

Sri Mahalakshmi Ashtakam

మహాలక్ష్మి అష్టకం నమస్తే‌స్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే | శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో‌స్తు తే || 1 || నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి | సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 2 || సర్వఙ్ఞే సర్వవరదే...

Madhurashtakam

మధురాష్టకం (Madhurashtakam) అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురమ్ । హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 1 ॥ వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురమ్ । చలితం...

More Reading

Post navigation

error: Content is protected !!