Home » Stotras » Sri Subramanya Stotram

Sri Subramanya Stotram

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (Sri Subramanya Stotram)

నీల కంఠ వాహనం ద్విషద్ భుజం కిరీటినం లోల రత్న కుండల ప్రభా అభిరామ షణ్ముఖం శూల శక్తి దండ కుక్కుట అక్ష మాలికా ధరం బాలం ఈశ్వరం కుమారశైల వాసినం భజే

వల్లి దేవయానికా సముల్లసంతం ఈశ్వరం మల్లికాది దివ్య పుష్ప మాలికా విరాజితం | ఝల్లరీ నినాద శంఖ వాదన ప్రియం సదా పల్లవారుణం కుమారశైల వాసినం భజే

షడాననం కుంకుమ రక్త వర్ణం మహా మతిం దివ్య మయూర వాహనం | రుద్రస్య సూనుం సుర సైన్య నాథం గుహం సదా శరణమహం భజే

మయూరాధి రూఢం మహా వాక్య గూఢం మనోహారీ దేహం మహా చ్చిత్త గేహం | మహీ దేవ దేవం మహా వేద భావం మహాదేవ బాలం భజే లోకపాలం

ఇతి శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం సంపూర్ణం

Pragna Vivardhana Sri Karthikeya Stotram

ప్రజ్ఞావివర్ధన శ్రీ కార్తికేయ స్తోత్రం (Pragna Vivardhana Sri Karthikeya Stotram) స్కంద ఉవాచ యోగీశ్వరో మహాసేనః కార్తికేయోಽగ్నినన్దనః | స్కందః కుమారః సేనానీః స్వామీ శఙ్కరసమ్భవః || 1 || గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః | తారకారిః ఉమాపుత్రః క్రౌంచారిశ్చ...

Sri Brahmacharini Dwadasa Nama Stotram

శ్రీ బ్రహ్మచారిణి ద్వాదశ నామ స్తోత్రం (Sri Brahmacharini Dwadasa Nama Stotram) ప్రధమం బ్రహ్మచారిణి నామ ద్వితీయం ఆశ్రమ వాసినీమ్ తృతీయం గౌర వర్ణా చ చతుర్ధo తపః చారిణీం పంచమం శంకర ప్రియా చ షష్టం శాంతదాయినీం సప్తమమ్...

Sri Chandika Hrudayam Stotram

శ్రీ చండికా హృదయ స్తోత్రం (Sri Chandika Hrudayam Stotram) అస్య శ్రీ చండికా హృదయ స్తోత్ర మహామన్త్రస్య । మార్క్కణ్డేయ ఋషిః, అనుష్టుప్చ్ఛన్దః, శ్రీ చండికా దేవతా । హ్రాం బీజం, హ్రీం శక్తిః, హ్రూం కీలకం, అస్య శ్రీ చండికా...

Sri Ganesha Dwadasa nama Stotram

శ్రీ గణేశ ద్వాదశనామ స్తోత్రం (Sri Ganesha Dwadasa nama Stotram) శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయేః || 1 || అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః | సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః || 2 ||...

More Reading

Post navigation

error: Content is protected !!