శ్రీ చండికా హృదయ స్తోత్రం (Sri Chandika Hrudayam Stotram)

అస్య శ్రీ చండికా హృదయ స్తోత్ర మహామన్త్రస్య ।
మార్క్కణ్డేయ ఋషిః, అనుష్టుప్చ్ఛన్దః, శ్రీ చండికా దేవతా ।
హ్రాం బీజం, హ్రీం శక్తిః, హ్రూం కీలకం,
అస్య శ్రీ చండికా ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ।
హ్రాం ఇత్యాది షడంగ న్యాసః ।

ధ్యానం
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్త్థ సాధికే ।
శరణ్యే త్ర్యమ్బకే గౌరీ నారాయణీ నమోస్తుతే ॥

బ్రహ్మ ఉవాచ
అథాతస్సం ప్రవక్ష్యామి విస్తరేణ యథాతథం |
చణ్డికా హృదయం గుహ్యం శృణుష్వైకాగ్రమానసః ||
ఓం ఐం హ్రీం క్ళీం, హ్రాం, హ్రీం, హ్రూం జయ జయ చాముండే, చండికే, త్రిదశ, మణిమకుటకోటీర సంఘట్టిత చరణారవిన్దే,
గాయత్రీ, సావిత్రీ, సరస్వతి, మహాహికృతాభరణే, భైరవరూప ధారిణీ, ప్రకటిత దంష్ట్రోగ్రవదనే,ఘోరే, ఘోరాననేజ్వల
జ్వలజ్జ్వాలా సహస్రపరివృతే, మహాట్టహాస బధరీకృత దిగన్తరే, సర్వాయుధ పరిపూర్ణ్ణే, కపాలహస్తే, గజాజినోత్తరీయే,
భూతవేతాళబృన్దపరివృతే, ప్రకన్పిత ధరాధరే, మధుకైటమహిషాసుర, ధూమ్రలోచన చణ్డముణ్డరక్తబీజ శుంభనిశుంభాది దైత్యనిష్కణ్ఢకే, కాళరాత్రి, మహామాయే, శివే, నిత్యే, ఇన్ద్రాగ్నియమనిరృతి వరుణవాయు సోమేశాన ప్రధాన శక్తి భూతే, బ్రహ్మావిష్ణు శివస్తుతే, త్రిభువనాధారాధారే, వామే, జ్యేష్ఠే, రౌద్ర్యంబికే, బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవీ శంఖినీ వారాహీన్ద్రాణీ చాముణ్డా శివదూతి మహాకాళి మహాలక్ష్మీ, మహాసరస్వతీతిస్థితే, నాదమధ్యస్థితే, మహోగ్రవిషోరగఫణామణిఘటిత మకుటకటకాదిరత్న మహాజ్వాలామయ పాదబాహుదణ్డోత్తమాంగే, మహామహిషోపరి గన్ధర్వ విద్యాధరారాధితే, నవరత్ననిధికోశే తత్త్వస్వరూపే వాక్పాణిపాదపాయూపస్థాత్మికే, శబ్దస్పర్శరూపరసగన్ధాది స్వరూపే, త్వక్చక్షుః శ్రోత్రజిహ్వాఘ్రాణమహాబుద్ధిస్థితే, ఓం ఐంకార హ్రీం కార క్ళీం కారహస్తే ఆం క్రోం ఆగ్నేయనయనపాత్రే ప్రవేశయ, ద్రాం శోషయ శోషయ, ద్రీం సుకుమారయ సుకుమారయ, శ్రీం సర్వం ప్రవేశయ ప్రవేశయ, త్రైలోక్యవర వర్ణ్ణిని సమస్త చిత్తం వశీకరు వశీకరు మమ శత్రూన్, శీఘ్రం మారయ మారయ, జాగ్రత్ స్వప్న సుషుప్త్య వస్థాసు అస్మాన్ రాజచోరాగ్నిజల వాత విషభూత-శత్రుమృత్యు-జ్వరాది స్ఫోటకాది నానారోగేభ్యోః నానాభిచారేభ్యో నానాపవాదేభ్యః పరకర్మ మన్త్ర తన్త్ర యన్త్రౌషధ శల్యశూన్య క్షుద్రేభ్యః సమ్యఙ్మాం రక్ష రక్ష, ఓం ఐం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రః, స్ఫ్రాం స్ఫ్రీం స్ఫ్రైం స్ఫ్రౌం స్ఫ్రః – మమ సర్వ కార్యాణి సాధయ సాధయ హుం ఫట్ స్వాహా –
రాజ ద్వారే శ్మశానే వా వివాదే శత్రు సఙ్కటే । భూతాగ్ని చోర మద్ధ్యస్థే మయి కార్యాణి సాధయ  స్వాహా ।

చండికా హృదయం గుహ్యం త్రిసన్ధ్యం యః పఠేన్నరః ।
సర్వ కామ ప్రదం పుంసాం భుక్తి ముక్తిం ప్రియచ్చతి ॥

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!