Home » Pancharatnam » Sri Subrahmanya Mangala Pancharatna Stotram
subrahmanya-pancharatna-stotram

Sri Subrahmanya Mangala Pancharatna Stotram

శ్రీ సుబ్రహ్మణ్య మంగళపంచరత్న స్తోత్రం (Sri Subrahmanya Mangala Pancharatna Stotram)

1) సచ్చిదానందరూపాయ నిర్గుణాయ గుణాత్మనే
ఉమాశివాత్మజాయ సుబ్రహ్మణ్యాయ మంగళం ||

2) శక్త్యాయుధధరాయ పరమహంసస్వరూపిణే
ప్రణవార్థబోధకాయ కార్తికేయాయ మంగళం ||

3) తారకాసురహరాయ సంసారార్ణవతారిణే
గంగాపావకాత్మజాయ శరవణభవాయ మంగళం ||

4) షణ్మాతృకాత్మజాయ భస్మత్రిపుండ్రధారిణే
నానారత్నభూషితాయ గజాననానుజాయ మంగళం ||

5) మహాతేజోమయాయ మాయాతీతస్వరూపిణే
సంతానప్రదరూపాయ స్వామినాథాయ మంగళం ||

సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దివ్యచరణారవిందార్పణమస్తు

Matru Panchakam

మాతృ పంచకం (Matru Panchakam) మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకం కాలడి లో ఆది శంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై వుంది. తనను తలుచుకున్న వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు ఉత్తర క్రియలు చేశారు. ఆ సందర్భం లో...

Sri Ayyappa Pancharatnam stotram

శ్రీ అయ్యప్ప పంచరత్నం స్తోత్రం (Sri Ayyappa Pancharatnam stotram) లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ | పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౧ || విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభోః ప్రియం సుతమ్ | క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౨...

Sri Lalitha Pancharatnam

శ్రీ లలితా పంచరత్నం (Sri Lalitha Pancharatnam) ప్రాతఃస్మరామి లలితావదనారవిన్దం బిమ్బాధరం పృథులమౌక్తికశొభినాసమ్| ఆకర్ణదీర్ఘనయనం మణికుణ్డలాఢ్యం మన్దస్మితం మృగమదొజ్జ్వలఫాలదేశమ్ ||1|| దొండ పండు వంటి క్రింది పేదవి, పేద్ద ముత్యముతొ శొభించు చున్న ముక్కు, చేవులవరకు వ్యాపించిన కన్నులు, మణి కుండలములు,...

Sri Durga Pancharatna Stotram

శ్రీ  దుర్గా పంచరత్న స్తోత్రం (Sri Durga Pancharatnam Stotram) తే ధ్యాన యోగానుగతాపస్యన్ త్వామేవ దేవీం స్వగునైర్నిగూడాం త్వమేవ శక్తిహి పరమేశ్వరస్య మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి || 1 || ఓ సర్వాధిష్ఠానేశ్వరీ! ఓ మోక్షప్రదాత్రీ! నిరంతరము ధ్యానయోగమునందు...

More Reading

Post navigation

error: Content is protected !!