Home » Stotras » Vigneshwara Namaskara Stotram

Vigneshwara Namaskara Stotram

విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం (Vigneshwara Namaskara Stotram)

జయ విఘ్నేశ్వర ! నమో నమో , జగద్రక్షకా ! నమో నమో
జయకర ! శుభకర ! సర్వపరాత్పర ! జగదుద్ధారా ! నమో నమో
మూషిక వాహన ! నమోనమో , మునిజనవందిత ! నమో నమో
మాయా రాక్షస మదాపహరణా ! మన్మధారిసుత ! నమో నమో
విద్యాదాయక ! నమో నమో , విఘ్నవిదారక , నమో నమో
విశ్వసృష్టి లయ కారణ శంభో ! విమల చరిత్రా ! నమో నమో !
గౌరీప్రియ సుత నమో నమో గంగానందన నమో నమో
అధర్వాద్భుతగానవినోదా ! గణపతిదేవా ! నమోనమో !
నిత్యానంద ! నమో నమో , నిజఫలదాయక ! నమో నమో
నిర్మలపురవర ! నిత్యమహోత్సవ ! రామనాథ సుత నమో నమో

Sri Siddha Kunjika Stotram

శ్రీ సిద్ధ కుంజికా స్తోత్రం (Sri Siddha Kunjika Stotram) శ్రీ గణేశాయ నమః ఓం అస్య శ్రీ కుంజికా స్తోత్ర మంత్రస్య సదాశివ ఋషిః, అనుష్టుప్ ఛందః , శ్రీ త్రిగుణాత్మికా దేవతా, ఓం ఐం బీజం, ఓం హ్రీం...

Vishnu Kruta Shakti Stavam

విష్ణు కృత శక్తి స్తవం (Vishnu Kruta Shakti Stavam) నమో దేవి మహామాయే సృష్టి సంహార కారిణి| అనాదినిధనే చండి భుక్తి ముక్తి ప్రదే శివే || నతే రూపం విజానామి సగుణం నిర్గుణం తథా| చరితాని కుతో దేవి సంఖ్యాతీతాని...

Vyasa Kruta Navagraha Stotram

వ్యాస కృత నవగ్రహ స్తోత్రం (Vyasa Kruta Navagraha Stotram) ఓం ఆదిత్యయ, సోమయ మంగళాయ భుధయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ తమోరిం సర్వ పాపగన్నం ప్రణతోస్మి దివాకరం దధి...

Sri Kamalatmika Devi Mahavidya

శ్రీ కమలాత్మికా మహావిద్య  (Sri Kamalatmika Devi Mahavidya) శ్రీ కమలాత్మికా దేవి అమ్మవారి మార్గశిర అమావాశ్య నాడు అవిర్భవించారు. ఈ అమ్మవారి స్వరూపం ను ఒక్కసారి పరిశీలిస్తే తామర పువ్వు లో ఆశీనులు అయ్యి నాలుగు చేతులతో దర్శనం ఇస్తు...

More Reading

Post navigation

error: Content is protected !!