Home » Stotras » Sri Nrusimha Saraswathi Ashtakam

Sri Nrusimha Saraswathi Ashtakam

శ్రీ నృసింహ సరస్వతీ అష్టకం (Sri Nrusimha Saraswathi Ashtakam)

ఇందుకోటి తేజకర్ణ సింధు భక్తవత్సలం|నందనాత్రిసూను దత్తమిందిరాక్ష శ్రీగురుమ్ |
గంధమాల్య అక్షతాది బృందదేవ వందితం|వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 1 ||

మోహపాశ అంధకార జాతదూర భాస్కరం | ఆయతాక్ష పాహి శ్రియావల్లభేశ నాయకమ్ |
సేవ్యభక్తబృంద వరద భూయో భూయో నమామ్యహం|వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 2 ||

చిత్తజారి వర్గషడ్కమత్త వారణాంకుశం|సత్యసార శోభితాత్మ దత్త శ్రియావల్లభమ్ |
ఉత్తమావతార భూతకర్తృ భక్తవత్సలం| వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 3 ||

వ్యోమ వాయు తేజ ఆప భూమి కర్తృమీశ్వరం| కామక్రోధమోహరహిత సోమసూర్యలోచనమ్ |
కామితార్థదాతృ భక్తకామధేను శ్రీగురుం|వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 4 ||

పుండరీక ఆయతాక్ష కుండలేందు తేజసం| చండదురితఖండనార్థ దండధారి శ్రీగురుమ్ |
మండలీకమౌళి మార్తాండ భాసితాననం| వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 5 ||

వేదశాస్త్రస్తుత్యపాదమాదిమూర్తి శ్రీగురుం|నాదబిందు కళాతీత కల్పపాద సేవ్యయమ్ |
సేవ్యభక్తబృందవరద భూయో భూయో నమామ్యహం|వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || 6 ||

అష్టయోగతత్త్వ నిష్ఠతుష్ట జ్ఞానవారిధిం|కృష్ణవేణీ తీరవాస పంచనదీ సంగమమ్ |
కష్టదైన్యదూర భక్తతుష్ట కామ్యదాయకం| వందయామి నారసింహ సరస్వతీశ పాహిమామ్ || 7 ||

నారసింహ సరస్వతీశ నామమష్టమౌక్తికం| హార కృత్య శారదేన గంగాధరాఖ్య స్వాత్మజమ్ |
ధారుణీక దేవదీక్ష గురుమూర్తి తోషకం|ప్రార్థయామి దత్తదేవ సద్గురుం సదావిభుమ్ || 8 ||

నారసింహ సరస్వతీశ అష్టకం చ యః పఠేత్| ఘోర సంసార సింధు తారణాఖ్య సాధనమ్ |
సారజ్ఞాన దీర్ఘ ఆయురారోగ్యాది సంపదాం| చారువర్గ కామ్యలాభ నిత్యమేవ యః పఠేత్ ||

ఇతి శ్రీ గురు చరితామృతే శ్రీనృసింహ సరస్వత్యుపాఖ్యానే సిద్ధనామధారక సంవాదే శ్రీ నృసింహ సరస్వతీ అష్టకం సంపూర్ణం

Sri Nagendra Ashtottara Shatanamavali

శ్రీ నాగేంద్ర అష్టోత్తర శతనామావళి (Sri Nagendra Ashtottara Shatanamavali) ఓం అనంతాయ నమః ఓం ఆది శేషా య నమః ఓం అగదాయ నమః ఓం అఖిలోర్వీచాయ నమః ఓం అమిత విక్రమాయ నమః ఓం అనిమిషార్చితాయ నమః ఓం...

Dakaradi Sri Durga Sahasranama Stotram

దకారాది శ్రీ దుర్గా సహస్ర నామ స్తోత్రం (Dakaradi Sri Durga Sahasranama Stotram) శ్రీ దేవ్యువాచ । మమ నామ సహస్రం చ శివ పూర్వవినిర్మితమ్ । తత్పఠ్యతాం విధానేన తథా సర్వం భవిష్యతి ॥ ఇత్యుక్త్వా పార్వతీ దేవి...

Sri Rudra Mala Mantram

శ్రీ రుద్ర మాలా మంత్రం  (Sri Rudra Mala Mantra) ఓం నమో భగవతే శ్రీ శివాయనమః, వం వం వరదాయ రుద్రాయ ఓంకార రూపాయ పార్వతీ ప్రియాయ సకలదురిత విదూరాయ సచ్చితానంద విగ్రహాయ ఐం ఐం ఐం ఐం ఐం...

Kedareswara Swamy Vratham

కేదారేశ్వర స్వామి వ్రతం (Kedareswara Swamy Vratham) పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం వుండేది. ఆ పేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు వున్నారు. వారి కుటుంబము జరుగుబాటు చాలా దుర్భరంగా ఉన్నందువల్ల పెద్ద వాళ్ళయిన కుమార్తేలిద్దరూ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!