Home » Stotras » Sri Varahaswamy Dwadasanama stotram
Varahaswamy Dwadasanama stotram

Sri Varahaswamy Dwadasanama stotram

శ్రీ వరాహ స్వామి ద్వాదశ నామ స్తోత్రం (Sri Varahaswamy Dwadasanama stotram)

ప్రథమం వరాహదేవ నామ ద్వితీయం భూవల్లభం
తృతీయం మహారౌద్రంచ చతుర్ధం శాంతమానసం
పంచమం ఆదివ్యాధినాశనంశ్చ షష్ఠం హిరణ్యాక్షభంజనం
సప్తమం గదాధరంశ్చ అష్టమం క్రోడరూపిణం
నవమం గ్రహపీడానివారణంశ్చ దశమం యజ్ఞస్వరూపిణం
ఏకాదశం విప్రవంద్యంశ్చ ద్వాదశం విశ్వమంగళం ||

ఇతి శ్రీ వరాహస్వామి ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం

Sri Damodara Ashtakam

శ్రీ దామోదర అష్టకం (Sri Damodarashtakam)  నమామీశ్వరం  సచ్చిదానందరూపం లసత్కండలం గోకులే భ్రాజమానం యశోదాభియోలుఖలాద్ధావమానం పరామృష్టం అత్యంతతో దృత్యగోప్యా ||1|| రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం కరాంభోజ యుగ్మేన సాతంకనేత్రం ముహుఃశ్వాస కంప త్రిరేఖాంకకంఠ స్థితంనౌమి దామోదరం భక్తిబదాం ||2|| ఇతీ దృక్...

Sri Lalitha Trishati Stotram

శ్రీ లలితా త్రిశతీ స్తోత్రమ్ (Sri Lalitha Trishati Stotram) శ్రీ లలితాత్రిశతీ పూర్వపీఠికా అగస్త్య ఉవాచ హయగ్రీవ దయాసిన్ధో భగవన్శిష్యవత్సల । త్వత్తః శ్రుతమశేషేణ శ్రోతవ్యం యద్యదస్తితత్ ॥ ౧॥ రహస్య నామ సాహస్రమపి త్వత్తః శ్రుతం మయ ।...

Sri Rama Ashtakam

శ్రీ రామాష్టకం (Sri Rama Ashtakam) భజే విశేషసుందరం సమస్తపాపఖండనమ్ | స్వభక్తచిత్తరంజనం సదైవ రామమద్వయమ్ || 1 || జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్ | స్వభక్తభీతిభంజనం భజేహ రామమద్వయమ్ || 2 || నిజస్వరూపబోధకం కృపాకరం భవాపహమ్ | సమం శివం నిరంజనం భజేహ...

Pradosha Stotram

ప్రదోష స్తోత్రం (Pradosha Stotram) జయ దేవ జగన్నాథ జయ శంకర శాశ్వత । జయ సర్వసురాధ్యక్ష జయ సర్వసురార్చిత ॥1॥ జయ సర్వగుణాతీత జయ సర్వవరప్రద ॥ జయ నిత్య నిరాధార జయ విశ్వంభరావ్యయ ॥2॥ జయ విశ్వైకవంద్యేశ జయ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!