Home » Stotras » Sri Pundarika Kruta Tulasi Stotram

Sri Pundarika Kruta Tulasi Stotram

శ్రీ పుండరీక కృత తులసీ స్తోత్రం (Sri Pundarika Kruta Tulasi Stotram)

జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే |
యతో బ్రహ్మాదయో దేవాః సృష్టిస్థిత్యంతకారిణః ||

నమస్తులసి కల్యాణి నమో విష్ణుప్రియే శుభే |
నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయికే ||

తులసీ పాతు మాం నిత్యం సర్వాపద్భ్యోపి సర్వదా |
కీర్తితా వాపి స్మృతా వాపి పవిత్రయతి మానవమ్ ||

నమామి శిరసా దేవీం తులసీం విలసత్తనుం |
యాం దృష్ట్వా పాపినో మర్త్యాః ముచ్యంతే సర్వకిల్బిషాత్ ||

తులస్యా రక్షితం సర్వం జగదేతచ్చరాచరం |
యా వినర్హంతి పాపాని దృష్ట్వా వా పాపిభిర్నరైః ||

నమస్తులస్యతితరాం యస్యై బద్ధాంజలిం కలౌ |
కలయంతి సుఖం సర్వం స్త్రియో వైశ్యాస్తథాపరే ||

తులస్యా నాపరం కించిద్దైవతం జగతీతలే |
యథా పవిత్రితో లోకో విష్ణుసంగేన వైష్ణవః ||

తులస్యాః పల్లవం విష్ణోః శిరస్యారోపితం కలౌ |
ఆరోపయతి సర్వాణి శ్రేయాంసి వరమస్తకే ||

తులస్యాం సకలా దేవా వసంతి సతతం యతః |
అతస్తామర్చయేల్లోకే సర్వాన్ దేవాన్ సమర్చయన్ ||

నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమవల్లభే |
పాహి మాం సర్వ పాపేభ్యః సర్వసమ్పత్ప్రదాయికే ||

ఇతి స్తోత్రం పురా గీతం పుండరీకేణ ధీమతా |
విష్ణుమర్చయతా నిత్యం శోభనైస్తులసీదలైః ||

తులసీ శ్రీర్మహాలక్ష్మీర్విద్యావిద్యా యశస్వినీ |
ధర్మ్యా ధర్మాననా దేవీ దేవదేవమనఃప్రియా ||

లక్ష్మీప్రియసఖీ దేవీ ద్యౌర్భూమిరచలా చలా |
షోడశైతాని నామాని తులస్యాః కీర్తయన్నరః ||

లభతే సుతరాం భక్తిమంతే విష్ణుపదం లభేత్ |
తులసీ భూర్మహాలక్ష్మీః పద్మినీ శ్రీర్హరిప్రియా ||

తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే |
నమస్తే నారదనుతే నారాయణమనఃప్రియే ||

ఇతి శ్రీ పుండరీక కృతం తులసీ స్తోత్రం సంపూర్ణం

Dwadasa Arya Surya Stuthi

ద్వాదశార్యలు సూర్య స్తుతి (Dwadasa Arya Surya Stuthi) సూర్యభగవానుడి సర్వరోగ నివారణకు స్తోత్రం ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః | హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు || 1 || తా|| ఇప్పుడే ఉదయించి ఉత్తరదిక్కుగా పయనిస్తూన్న సూర్యదేవుడు...

Sri Sainatha Moola beeja Mantrakshara Stotram

శ్రీ సాయినాథ మూలభీజ మంత్రాక్షర స్తోత్రం (Sri Sainatha Moola beeja Mantrakshara Stotram) అత్రిసుపుత్ర  శ్రీ సాయినాథ ఆశ్రిత రక్షక  శ్రీ సాయినాథ ఇందీవరాక్ష  శ్రీ సాయినాథ ఈశితత్వ  శ్రీ సాయినాథ ఉదాత్తహృదయ  శ్రీ సాయినాథ ఊర్జితనామ శ్రీ సాయినాథ ఋణ...

Sri Kanakadhara Stotram

కనకధారా స్తోత్రం (Kanakadhara Stotram) అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం | అంగీకృతాఖిల విభూతిర పాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః || 1 || భావం: మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ చెట్టుకు ఆడుతుమ్మెదలు ఆభరణములైనట్లు, పులకాంకురములతోడి...

Ksheerabdhi Dwadasi Vratam

క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ (Ksheerabdhi Dwadasi Vratam) పూర్వము దర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ములతో గూడి ద్వైతవనమందుండగా, నచ్చటికి అనేక ఋషులతోఁ గూడి వ్యాసులవారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు తగుపూజలు సలిపి కూర్చొండబెట్టి తానును వారి...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!