Home » Stotras » Sri Sainatha Pancharatna Stotram

Sri Sainatha Pancharatna Stotram

శ్రీ సాయినాథ పంచరత్న స్తోత్రం (Sri Sainatha Pancharatna Stotram)

ప్రత్యక్ష దైవం ప్రతిబంధ నాశనం సత్యరూపం సకలార్తి నాశనం
సౌక్యప్రదం శాంత మనోజ్ఞాన రూపం సాయినాధం సద్గురుం చరణం నమామి || 1 ||

భక్తావనం భక్తిమతాం శుభాజనం ముక్తి ప్రదం భక్తి మనోహరం
విభుం జ్ఞాన సుశీల రూపిణీ సాయినాధం సద్గురుం చరణం నమామి || 2 ||

కారుణ్య మూర్తి కరుణాయ తాక్షం కరారే మభ్యర్ధిత దాస వర్గం
కామాది షడ్వర్గజితం వరేణ్యం సాయినాధం సద్గురుం చరణం నమామి || 3 ||

వేదాంతవేద్య విమలాంత రంగం ధ్యానాది రూడం వరసేవ్య సద్గురుం
త్యాగిమహల్సాపతి సేవితాగ్రం సాయినాధం సద్గురుం చరణం నమామి || 4 ||

పత్రిగ్రామే జాతం వరషిరిడి గ్రామ నివాసం శ్రీ వెంకటేశ మహర్షి శిష్యం
శంకరం శుభకరం భక్తి మతాం సాయినాధం సద్గురుం చరణం నమామి || 5 ||

Sri Padmavathi Stotram

శ్రీ పద్మావతి స్తోత్రం (Sri Padmavathi Stotram) విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షస్థలస్థితే | పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోఽస్తు తే || 1 || వేంకటేశప్రియే పూజ్యే క్షీరాబ్దితనయే శుభే | పద్మేరమే లోకమాతః పద్మావతి నమోఽస్తు తే || 2...

Sri Kanchi Kamakshi Dwadasa Nama Stotram

శ్రీ కామాక్షి దేవి ద్వాదశ నామ స్తోత్రం (Kanchi Kamakshi Dwadasa Nama Stotram) శ్రీ గురుభ్యో నమః శ్రీ గణేశాయ నమః అథ శ్రీ కామాక్షి దేవి ద్వాదశ నామస్తోత్రం ప్రథమం కళ్యాణి నామ ద్వితీయం చ కరకాచల రక్షిణి...

Sringeri Sri Nrusimha Bharathi Sri Guru Paduka Stotram

శ్రీ శృంగేరి జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి విరచిత శ్రీ గురుపాదుకా స్తోత్రం (Sringeri Sri Nrusimha Bharathi Virachita Sri Guru Paduka Stotram) నాలీకనీకాశపదాదృతాభ్యాం నారీవిమోహాదినివారకాభ్యామ్ నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 1 ||...

Dadhi Vamana Stotram

దధి వామన స్తోత్రం (Dadhi Vamana Stotram) హేమాద్రి శిఖరాకారం శుద్ధ స్ఫటిక సన్నిభం పూర్ణ చంద్రనిభం దేవం ద్విభుజం స్మరేత్ 1 పద్మాసనస్థం దేవేశం చంద్ర మండల మధ్యగం జ్వలత్ కాలానల ప్రఖ్యం తటిత్కోటి సమ ప్రభమ్ 2 సూర్య...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!