Home » Stotras » Sri Venkatesa Dwadasa nama Stotram

Sri Venkatesa Dwadasa nama Stotram

శ్రీ వేంకటేశ ద్వాదశనామస్తోత్రం (Sri Venkatesa Dwadasa nama Stotram)

వేంకటేశో వాసుదేవో వారిజాసనవందితః |
స్వామిపుష్కరిణీవాసః శంఖచక్రగదాధరః || ౧ ||

పీతాంబరధరో దేవో గరుడారూఢశోభితః |
విశ్వాత్మా విశ్వలోకేశో విజయో వేంకటేశ్వరః || ౨ ||

ఏతద్ద్వాదశనామాని త్రిసంధ్యాం యః పఠేన్నరః |
సర్వపాపవినిర్ముక్తో విష్ణోః సాయుజ్యమాప్నుయాత్ || ౩ ||

Devi Bhujanga Stotram

దేవిభుజంగ స్తోత్రం (Devi Bhujanga Stotram) విరించ్యాదిభిః పంచభిర్లోకపాలైః – సమూఢే మహానందపీఠే నిషణ్ణమ్ | ధనుర్బాణపాశాంకుశప్రోతహస్తం – మహస్త్రైపురం శంకరాద్వైతమవ్యాత్ || ౧ || యదన్నాదిభిః పంచభిః కోశజాలైః – శిరఃపక్షపుచ్ఛాత్మకైరంతరంతః | నిగూఢే మహాయోగపీఠే నిషణ్ణం – పురారేరథాంతఃపురం...

Runa Vimochaka Angaraka Stotram

ఋణవిమోచక అంగారక స్తోత్రం (Runa Vimochaka Angaraka Stotram) స్కంద ఉవాచ ఋణగ్రస్తరానాంతు ఋణముక్థిః  కధం భవేత్ బ్రహ్మఉవాచః వక్ష్యేహం సర్వలోకానాం హితార్ధం హితకామదం శ్రీమత్ అంగారక స్తోత్రమహామంత్రస్య గౌతమ ఋషి అనుష్టుప్ చందః అంగారకో దేవతా మమ ఋణవిమోచనార్దే జపే...

Pithru Devatha Stuthi

పితృ దేవతా స్తుతి (Pithru Devatha Stuthi) శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు – పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన...

Manu Krutha Surya Stuti

మను కృత సూర్య స్తుతి (Manu Krutha Surya Stuti) నమో నమో వరేణ్యాయ వరదాయాంశుమాలినే | జ్యోతిర్మయ నమస్తుభ్యం అనంతా యాజితాయతే || 1 || త్రిలోకచక్షుషె తుభ్యం త్రిగుణా యామృతాయా చ | నమో ధర్మాయ హంసాయ జగజ్జననహేతవే...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!